74th Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు

విరాట్ కోహ్లీ నుంచి సచిన్ వరకు క్రికెట్ దిగ్గజాలు దేశ ప్రజలకు 74 స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
 

  • Aug 15, 2020, 13:36 PM IST

విరాట్ కోహ్లీ నుంచి సచిన్ వరకు క్రికెట్ దిగ్గజాలు దేశ ప్రజలకు 74 స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో అజింక్య రహానే రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ మరికొంత మంది ఉన్నారు.
 

1 /8

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. అందులో ' అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశానికి, భారతీయులకు దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు. తమ కుటుంబం నుంచి దూరంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న వారిని గుర్తు చేసుకోవాలి అన్నారు.  

2 /8

ఈ పంద్రాగస్టు కొంచెం భిన్నమైనది. ఇది మనందరం సంఘటితంగా ఉండే సమయం. మనందరం కలిసి కోవిడ్-19 మహమ్మారితో పోరాటం కొనసాగిద్దాం. 130 కోట్ల మంది భారతీయులను ఓడించే శక్తి దేనికీ లేదు.  

3 /8

భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేశం తరపున ఆడటం అన్నింటికన్నా గర్వకారణం.

4 /8

ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారతీయ సైనికుల త్యాగాలను గుర్తిద్దాం. వారిని గౌరవిద్దాం. స్వేఛ్చా భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది వారే. వారి త్యాగాలను గుర్తిద్దాం

5 /8

దేశం జెర్సీ ధరించడం కన్నా అద్భుతమైన ఫీలింగ్ మరోటి లేదు.  

6 /8

దేశం కోసం బరిలో దిగడం గర్వ కారణం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు  

7 /8

ఈ గొప్ప దేశానికి చెందిన ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

8 /8

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు