Thandel on Feb 7th: ఈ మధ్య విడుదలైన నాగచైతన్య సినిమాలు అన్నీ కూడా.. యావరేజ్ లేదా ఫ్లాప్స్ గానే మిగిలాయి. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కస్తడి.. చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక అప్పటినుంచి ఈ అక్కినేని హీరో పై ప్రెషర్ పెరుగుతూ వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగచైతన్యాన్ని కాదు మిగతా అక్కినేని హీరోలకు కూడా..ప్రస్తుతం చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఈ క్రమంలో అక్కినేని అభిమానుల ఆశలు అన్ని..నాగచైతన్య తండేల్ చిత్రం పైనే ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించిన కూడా అని చెప్పవచ్చు. సాయి పల్లవి సినిమా చేస్తోంది అంతే..ఆ సినిమాలో కథ బలంగా ఉంటుంది అనేది ప్రేక్షకుల నమ్మకం. మరోపక్క చందు ముందేటి కార్తికేయ చిత్రం తరువాత తీస్తున్న సినిమా ఇది. కాబట్టి తప్పకుండా ఈ చిత్రంతో నాగచైతన్య విజయం సాధిస్తారు అని అంచనాలు వేస్తున్నారు అందరూ.


ఈ క్రమంలో ఈ సినిమా ముందుగా..సంక్రాంతికి విడుదలవుతుంది అని వార్తలు వచ్చాయి. అయితే సంక్రాంతి పండుగకు ప్రస్తుతం సినిమాల పైన సినిమాలో వచ్చి పడుతున్నాయి. చాలా సినిమాలు ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య చిత్రం.. ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు సినిమా యూనిట్. 


 


Also Read: Virat Kohli Ex Girlfriend: విరాట్ కోహ్లీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ఆ హాట్ బ్యూటీని చూస్తే మతిపోద్ది  


 


ఈ క్రమంలో ఈ చిత్ర విడుదల తేదీ గురించి ఈరోజు ఒక ఈవెంట్ పెట్టి మరి.. తెలియజేయనున్నారు చిత్ర టీం. అయితే ఈ విడుదల తేదీ గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి అన్ సీజన్. ఫిబ్రవరిలో ఎటువంటి సెలవులు ఉండవు. ఇలాంటి సీజన్లో ఒక సినిమా విడుదల అయితే.. ఆ చిత్రం కేవలం ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ అంతం చేసుకుంటే మాత్రమే మంచి విజయం అందుకుంటుంది. ఇక ప్రస్తుతం నాగచైతన్య ఉన్న పరిస్థితిలో.. ఇలాంటి ధైర్యం చేస్తున్నందుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కథ పైన నమ్మకం ఉండడంతోనే అన్ సీజన్ అయినా ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.. అంటున్నారు మరికొందరు.


 


Also Read: Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.