NBK107FirstHunt: బాలయ్య మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమౌతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్ బికే 107 సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్. రేపు బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్‌బికే 107 టీడర్ విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేపు బాలయ్య జన్మదినం. ఇప్పటికే అఖండ్ సూపర్ సక్సెస్‌తో జోష్‌తో ఉన్న బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేనితో ఎన్‌బికే 107 సినిమా చేస్తున్నారు. రేపు బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు సినిమా అప్‌డేట్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ సిరిసిల్లలో  పూర్తైంది. రెండవ షెడ్యూల్ నడుస్తోంది. ఇప్పుడు బాలయ్య సినిమా టీజర్ అద్దిరిపోయింది. నలభయేళ్లు దాటుతున్నా ఎక్కడా తగ్గని నటనా సామర్ధ్యంతో దూసుకుపోతున్న టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. టీజర్ ఆకట్టుకుంటోంది.



తమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదరగొడుతోంది. బాలకృష్ణ రౌద్రానికి తగ్గట్టుగా ఉంది. సీన్స్ బోయపాటి కంటే భయం గొలుపుతున్నాయి. డైలాగ్స్..త్రివిక్రమ్ కంటే ఆకట్టుకుంటున్నాయని. నరకడం మొదలెడితే..ఏ పార్ట్ ఎవడితో మీ పెళ్లాలకు కూడా తెలియదు..నా కొడకల్లారా, మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్, ఇలా పదునైన డైలాగ్స్‌తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. 


Also read: Nayanthara-Vignesh Shivan: కాబోయే భార్య నయనతారకు విఘ్నేష్ స్పెషల్ ట్రీట్.. బుజ్జగించి మరీ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook