Balakrishna Padma Bhushan: అద్భుతమైన డైలాగ్ డెలివరీ…మాస్ యాక్షన్ లో.. టాప్ లేచిపోయే నటన.. ఈ రెండు మాటలు వినగానే..తెలుగు సీనియర్ హీరోల్లో వెంటనే గుర్తొచ్చే పేరు బాలకృష్ణ. ఇక అలాంటి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులు సంతోషానికి లోనవుతున్నారు.
Nandamuri Balakrishna Son Mokshagna Shocking Looks: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మరోసారి కెమెరాలకు చిక్కాడు. హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకున్న మోక్షజ్ఞ ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించారు. సినిమా కోసం కొన్నాళ్లకు కెమెరాలకు చిక్కకుండా ఉన్న మోక్షజ్ఞ చాలా రోజుల తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించాడు. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో చూద్దాం. అతడి సినిమా సింబా ఎంతవరకు వచ్చింది తదితర వివరాలు ఇలా ఉన్నాయి.
Vidya Balan on Casting Coush: ఇందుగలడ అందు లేడని ఎన్నెన్ని వెతికినా అన్నట్టు సినీ ఇండస్ట్రీ సహా పలు ఇండస్ట్రీస్ మహిళలను వేధించడం అనేది కామన్ అయిపోయింది. అందులో సినీ పరిశ్రమలో ఈ కాస్టింగ్ కౌచ్ కాస్తంత ఎక్కువ. సినీ పరిశ్రమలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కు ఈ అనుభవం ఎక్కడో ఓ చోట చోటు చేసుకుంటూనే ఉంది. అలాంటి ఓ అనుభవాలను విద్యాబాలన్ పలు సందర్భాల్లో ప్రస్తావించింది.
Anushka Shetty: ప్రతి నటీనటులకు తన సినీ జీవితంలో ఏదో ఒక చేదు జ్ఞాపకం ఉంటుంది. అలా సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి కూడా తన సినీ కెరీర్ లో ఓ చేదు అనుభవం ఉందట. అలా ఓ సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేయడం తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుల్లో ఒకటిగా చెబుతూ బాధపడుతూ ఉంటుంది.
Daaku Maharaaj 100 Days: నందమూరి బాలకృష్ణ హీరోగా ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘డాకు మహారాజ్’.అంతేకాదు ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు బాలయ్య కెరీర్ లో తొలిసారి అలా 100 రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
Uravashi Rautela controversy: డాకు మహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవల తరచుగా ఏదో ఒక కాంట్రవర్సీతో ఇటీవల వార్తలలో ఉంటున్నారు.ఈ భామ ఇటీవల తమన్నపై కుళ్లకున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారంగా మారాయి.
Sri Rama Navami 2025: రామాయాణానికి తెలుగు తెరకు విడదీయరాని అనుబంధమే ఉంది. తెలుగు సిల్వర్ స్క్రీన్ పై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో తెరకెక్కలేదు. అలనాటి ఎన్టీఆర్ నుంచి నేటి ప్రభాస్ వరకు చాలా మంది హీరోలు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారు.
Sri Rama Navami 2025: మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ మన దేశంలో రామా అనకుండా లైఫ్ ను లీడ్ చేయడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడటం అసాధ్యమనే చెప్పాలి. తెలుగు తెరపై శ్రీరామచంద్రుడిని కీర్తిస్తూ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
Prabhas Vs Balakrsihna: అవును ప్రభాస్ కంటే ముందే బాలకృష్ణ ప్యాన్ ఇండియా రేంజ్ లో రఫ్పాడించాడు. అంతేకాదు ప్రభాస్ కంటే ముందే ప్యాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ను 90లలో అందుకున్నాడు బాలకృష్ణ. ఇంతకీ బాహుబలి కంటే ముందే తెలుగులో ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న ఆ సినిమా ఏంటో ఓ లుక్కేద్దాం..
Aditya 369 Re Release: నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో ‘ఆదిత్య 369’కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవడమే కాదు. బెస్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
Tabu Relation between Sr NTR: తెలుగు, హిందీ సహా ప్యాన్ ఇండియా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ‘టబు’. ఈమెకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. ఎలా అనుకుంటున్నారా.. అవును టబు స్వస్థలం తెలంగాణ కావడం విశేషం. అందులో రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన టబు.. ఆ తర్వాత కొన్నాళ్లకు వీళ్ల ఫ్యామిలీ ముంబైకు షిఫ్ట్ అయింది.
Aditya 369 Re Release: బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చిత్రాలున్నాయి. అందులో ఆదిత్య 369కు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం బాలయ్య కెరీర్ లోనే కాదు .. తెలుగు సినీ పరిశ్రమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో ‘ఆదిత్య 369’ మూవీకి కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇపుడీ క్లాసిక్ మూవీని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Daggubati Met Babu: దాదాపు ముప్పై యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నందమూరి తారక రామారావు అల్లుళ్లైన దగ్గుబాటి వేంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తను రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా తన తోడల్లుడు తమ్ముడు అయిన చంద్రబాబు నాయుడును ఆహ్వానించడంతో నందమూరి, నారా, దగ్గుబాటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Maha Shivratri 2025: పరమ శివుడు భక్త సులభుడు.. అడిగిందే తడువుగా కోరిన వరాలను ప్రసాదించే దేవుడు. అంతేకాదు ఓ చెంబెడు నీళ్లకే కరిగిపోయే భోళా శంకరుడు. ప్రతి యేడాది మాఘ బహుళ చతుర్దశి రోజున మహా శివరాత్రిని ఎంతో ఘనంగా సనాతన హిందువులు జరుపుకుంటూ వస్తున్నారు. ఇక వెండితెరపై మహా శివుడి పై ఎన్నో చిత్రాలొచ్చాయి. అంతేకాదు పరమేశ్వరుడి పాత్రలో పలువురు హీరోలు నటించి మెప్పించారు. ఇంతకీ ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Daaku Maharaaj Number 1 Trending: తెలుగు సీనియర్ స్టార్ స్టార్ బాలకృష్ణ తన కెరీర్ పరంగా మంచి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఈ యేడాది ‘డాకు మహారాజ్’ సినిమాతో సంక్రాంతి కానుకగా విడుదలైన మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
Krishnaveni died: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వంటి మహానటుడిని తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాత, నటి, స్టూడియో అధినేత కృష్ణవేణి ఇక లేరు. ఏజ్ ఫ్యాక్టర్ కారణంగా ఆమె తనువు చాలించారు. ఈమె మృతిపై హీరో నందమూరి బాలకృష్ణ సహా పలువరు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Daaku Maharaaj OTT: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. ఈ యేడాది ‘డాకు మహారాజ్’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. అయితే.. మేకర్స్ ఓటీటీలో ఆడియన్స్ ను మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారట.
Uravashi rautela prises Chiranjeevi: డాకు మహారాజ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఆయన మాకు దైవంతో సమానం అంటూ కూడా చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.