Prabhas: ప్రభాస్, సందీప్ రెడ్డిల సినిమాపై లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్, అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డిల కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టుగా మొదటి నుంచీ ఓ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్కి బాలీవుడ్‌లో భారీ క్రేజ్ రాగా.. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలోనూ కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగకు సైతం బాలీవుడ్‌లో ఫాలోయింగ్ ఏర్పడింది.
ప్రభాస్, అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డిల కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టుగా మొదటి నుంచీ ఓ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్కి బాలీవుడ్‌లో భారీ క్రేజ్ రాగా.. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలోనూ కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగకు సైతం బాలీవుడ్‌లో ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కనున్న సినిమాను కూడా బాలీవుడ్, సాహో చిత్రాల తరహాలోనే భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారని ఓ టాక్ వినిపించింది. బాలీవుడ్‌లో బడా చిత్ర నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలొచ్చాయి.
అయితే, ప్రభాస్ తన తర్వాతి సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకుంటున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం సందీప్ రెడ్డితో సినిమాపై ప్రచారానికి కొంత ఫుల్‌స్టాప్ పడింది. ఇదిలావుండగా తాజాగా ఫిలింనగర్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ప్రభాస్-సందీప్ రెడ్డిల కాంబినేషన్‌లో సినిమా అటకెక్కలేదనే తెలుస్తోంది. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి సినిమా తప్పక ఉంటుందని.. ప్రస్తుతం సందీప్ రెడ్డి స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతున్నాడని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..