Kannappa bookings: మంచు విష్ణు హీరోగా టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘కన్నప్ప’. మంచు మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
Malavika Mohanan: తెలుగులో స్ట్రెయిట్ గా ఒక్క సినిమా చేయకపోయినా.. తన డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. త్వరలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజాసాబ్’మూవీతో పలకరించబోతుంది. తాజాగా ఈ భామ ఖాతాలో ఓ అవార్డు వచ్చి చేరింది.
Prabhas role in Kannappa:: మంచు విష్ణు టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన అగ్ర నటులు అతిథి పాత్రల్లో నటించారు. అందులో తెలుగు నుంచి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఎంత సేపు ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
Malavikra Mohanan: తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఓ పుష్పక విమానం లాంటిది. ఒక్కడ ఎంత మంది కొత్త హీరోయిన్స్ వచ్చినా.. మరొక్క కొత్త భామకు అవకాశాలు తెరిచే ఉంటాయి. తాజాగా తమిళం, మలయాళం, హిందీలో హల్ చల్ చేసి ఇప్పటికే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్.. త్వరలో తెలుగులో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
Prabhas Untold Love Story: టాలీవుడ్ తో పాటు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు ప్రభాస్ దే.అయితే ప్రభాస్ ఊసు ఎత్తగానే అందరు అనుష్కతో ఆయన పేరును ముడిపెడుతుంటారు. కానీ ఎవరికీ తెలియని ఓ విషయం ఏమిటంటే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలిన ఈ హీరోయిన్.. ప్రభాస్ ను పిచ్చిగా ప్రేమించింది. కానీ చివరకు ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. ప్రభాస్ జీవితంలో ఎవరికీ తెలియని ఆ లవ్ స్టోరీ విషయానికొస్తే..
Star Heroine About Prabhas: ప్రభాస్ అంటే ఇష్టపడని వారు పెద్దగా ఎవ్వరూ ఉండరు. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి.. సినీ సెలబ్రిటీస్ వరకు అందరూ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒక స్టార్ హీరోయిన్ ప్రభాస్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి..
Kannappa Team: మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సీన్స్ ఉన్నాయని కొంత మంది ప్రచరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
Prabhas - Anushka: అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అని ఇప్పటికీ కూడా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ మాత్రం ఎప్పుడూ కూడా అధికారికంగా వీరు ప్రేమ గురించి చెప్పలేదు. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది అన్న ఒక విషయం ప్రస్తుతం వైరల్ అవుతు ఆశ్చర్యపరుస్తూ ఉండే..
The Raaja Saab Teaser Review: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రాజా సాబ్ టీజర్ విడుదల అయిపోయింది.. వింటేజ్ ప్రభాస్ లుక్స్, మారుతి స్టైల్ దర్శకత్వంతో.. ఈ టీజర్ డార్లింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
The Raja Saab Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరికాసేట్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ టీజర్ తో ప్రభాస్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..
The Raja Saab Teaser Time: ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్నది రాజా సాబ్ సినిమా టీజర్ ముహూర్తాన్ని మేకర్స్ ఫిక్స్ చేశారు. దీంతో పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ప్రభాస్ అభిమానులకు పండగ మొదలైపోయింది..
Prabhas Anushka : ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమాయణం ఉంది అనే రూమర్ ఎన్నో సంవత్సరాల నుంచి వినిపిస్తూ వస్తోంది. అయితే వీరిద్దరూ కూడా ఈ విషయం గురించి ఎప్పుడూ స్పందించలేదు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మాత్రం అభిమానులు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు..
Tollywood Most Eligible Bachelors: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా అఖిల్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు శుభం కార్డు వేసారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కొంత మంది హీరోలు సోలో బ్రతుకు సో బెటర్ అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.మరి ఈ యేడాదిలోనైనా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు పెళ్లి పీఠలు ఎక్కుతారా అనేది చూడాలి.
Prabhas viral video: సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా పరంగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నారు హీరో ప్రభాస్. ఇతరులతో ఆయన ప్రవర్తన అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఈ క్రమంలో ఒక సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తుంది..
Kriti Sanon: బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి చెప్పాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా పెద్దగా ఒరిగిందేమి లేదు. ఆ తర్వాత హిందీలో సత్తా చాటి టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతుంది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది.
Prabhas and Jr NTR Actrsss: కొంతమంది హీరోయిన్స్ జీవితం.. ఎన్నో కష్టాలతో కొనసాగుతూ ఉంటుంది. మొదట్లో స్టార్ హీరోయిన్స్ స్టేటస్ సంపాదించుకున్న కానీ ఆ తరువాత అనుకోకుండా.. తెర నుంచి మాయమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఒక హీరోయిన్ కథ గురించి ఈరోజు చూద్దాం..
Manchu Vishnu kannappa: డార్లింగ్ ప్రభాస్ అభిమానులు మంచు విష్ణుపై మండిపడ్డారు.ఈ క్రమంలో ప్రస్తుతం నెట్టింట ఈ కొత్త వివాదం కన్నప్ప విడుదల వేళ రచ్చగా మారింది. పైకి మంచిగా ఉన్నట్లు నటిస్తు.. ఇవేం చెత్తపనులు అని ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
Sandeep Vs Deepika: దీపికా పదుకొణేకు సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈయన ప్రభాస్ తో తెరకెక్కిస్తోన్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొణేను తప్పించి ఆమె ప్లేస్ లో తృప్తి డిమ్రీని తీసుకొని.. దీపికాకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మాఫియాపై సందీప్ రెడ్డి .. గట్టిగానే ఇచ్చిపడేసాడు.
Prabhas: ప్రభాస్, అనుష్క ఈ రెండు పేర్లు వినగానే తెలుగు ప్రేక్షకుల్లో ఒక తెలియని ఆనందం వస్తుంది. ఎప్పటికైనా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని ఎంతోమంది అభిప్రాయం. అయితే వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు తమ మధ్య ప్రేమ ఉంది అన్న విషయం కూడా ఎప్పుడు ధృవీకరించలేదు..
Prabhas Warning : ప్రభాస్ అంటే డార్లింగ్..డార్లింగ్ అంటే ప్రభాస్.. అలా తన ప్రవర్తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో. అయితే అలాంటి ప్రభాస్ ఒక స్టార్ దర్శకుడికి ఏకంగా వార్నింగ్ ఇచ్చారంట. ఇంతకీ ఆదర్శకులు ఎవరు? ప్రభాస్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటి అనే విషయానికి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.