MAA elections 2021: `మా` ఎన్నికల నామినేషన్‌ల పర్వం షురూ...నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ అండ్ టీం
MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్, తదితర సభ్యులు నామినేషన్ పత్రాలను అందజేశారు.
MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల(Maa Elections 2021)కు సంబంధించిన నామినేషన్(Nominations)ల పర్వం మెుదలైంది. 'మా' అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్(prakash Raj) నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్ వేశారు. 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈరోజు మధ్యాహ్నమే సీవీఎల్(CVL) నామినేషన్ వేయనున్నారు.
ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్న నేపథ్యంలో.. మంచు విష్ణు(Manchu Vishnu) రేపు(సెప్టెంబర్28) మధ్యాహ్నాం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 30న నామినేషన్‌ల పరిశీలన ఉండనుంది. అక్టోబర్1-2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 10న 'మా' ఎన్నికల పోలింగ్(Polling) జరగనుంది. అదే రోజు ఫలితాల(Results)ను ప్రకటించనున్నారు.
Also Read: Mohan Babu: MAA ఎన్నికల తర్వాత నీ ప్రశ్నలకు జవాబిస్తా 'పవన్'..ముందు విష్ణుకు ఓటేసి గెలిపించు..
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మెయిన్ ప్యానల్ సభ్యులు:
1. అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్
2. ట్రెజరర్-నాగినీడు
3. జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్
4. ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
5. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
6. జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్
ప్రకాశ్ రాజ్ ఎక్స్‌క్యూటివ్ మెంబర్స్ జాబితా:
1. అనసూయ
2. అజయ్
3. భూపాల్
4. బ్రహ్మాజీ
5. ప్రభాకర్
6. గోవింద రావు
7. ఖయూమ్
8. కౌశిక్
9. ప్రగతి
10. రమణా రెడ్డి
11. శివా రెడ్డి
12. సమీర్
13. సుడిగాలి సుధీర్
14. సుబ్బరాజు. డి
15. సురేష్ కొండేటి
16. తనీష్
17. టార్జాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook