Raashi Khanna Photos: ప్రస్తుత తరం హీరోయిన్లు కేవలం నటనతోనే కాక విభిన్న రంగాల్లో సత్తాచాటుతున్నారు. సింగర్స్​, నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. టాలీవుడ్​లోనూ కొంతమంది మల్టీ ట్యాలెంటెడ్ హీరోయన్లు ఉన్నారు. యాక్టింగ్​తో గుర్తింపు తెచ్చుకున్నాక వారి గాత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అందులో మొదటగా ఉండే హీరోయిన్ రాశీ ఖన్నా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోయిన్ గా రాశీ ఖన్నా తెరపై అందాలు ఆరబోయడం సహా అవసరమైనప్పుడు తన గాత్రంతోనూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమెకు సంబంధించిన బ్లూ డ్రస్సు అట్రాక్టింగ్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ పిక్స్ ను ఒకసారి మీరూ చూసేయండి. 


[[{"fid":"224660","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


హీరోయిన్ గా అరంగేట్రం


2013లో హిందీ చిత్రం 'మద్రాస్ కేఫ్'​తో అరంగేట్రం చేసింది రాశీ ఖన్నా. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ.. ఆ తర్వాత దక్షిణాదిన వరుస చిత్రాలతో అలరించింది. 'బెంగాల్ టైగర్', 'సుప్రీమ్', 'జై లవకుశ', 'తొలి ప్రేమ' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 'జోరు' సినిమా నుంచి తనలోని సింగర్ ను టాలీవుడ్ ఫ్యాన్స్ కు పరిచయం చేసింది. 


[[{"fid":"224662","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఆ తర్వాత 'జవాన్', 'ప్రతిరోజూ పండగే' సినిమాల్లో పాటలు పాడి మరింతగా ఆకట్టుకుంది రాశీఖన్నా. అలాగే కొన్ని లైవ్ పర్ఫామెన్స్​లు కూడా ఇచ్చింది. 'హుషారు' చిత్రంలోని 'ఉండిపోరాదే' కవర్ వెర్షన్​తో వావ్ అనిపించింది. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ', 'సర్దార్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది హీరోయిన్ రాశీ ఖన్నా. 


[[{"fid":"224664","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


తెలుగులో చివరగా 'వరల్డ్ ఫేమస్ లవర్'​లో కనిపించింది రాశీ ఖన్నా. ప్రస్తుతం తమిళ్, మలయాళంలో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె చేతిలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్​మనై 3', 'మేథావి', 'భ్రమం', 'సైతాన్​ కా బచ్చా' చిత్రాలు ఉన్నాయి. 


[[{"fid":"224665","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


Also Read: Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!


Also Read: RRR Ettara Jenda Song: ఫ్యాన్స్ ను మోసం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. సాంగ్ రిలీజ్ వాయిదా అని చెప్పి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook