వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు. క్లైమాక్స్, నగ్నం, థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వర్మ మరోవైపు పవన్ స్టార్ అనే సినిమాను విడుదల చేశాడు. మర్డర్ అంటూ రియల్ స్టోరీని ఆధారంగా మరో సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ నేపథ్యంలో మరో వివాదాస్పద అంశాన్ని టచ్ చేశాడు. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు 
RGV సెక్సీ హీరోయిన్ అప్సరా రాణి Hot Photos వైరల్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘డేంజరస్’ (RGV's Movie DANGEROUS) అనే మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ వర్మ ప్రకటించాడు. ఇది ఇద్దరు హోమో సెక్స్‌వల్స్ కథ అదేనండీ లెస్బియన్స్ కథ అని కవ్విస్తున్నాడు. లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా, ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారని తన స్టోరీ థీమ్ చెప్పకనే చెప్పాడు. డేంజరస్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ (DANGEROUS Movie First Look)‌ను రిలీజ్ చేశాడు. ఆపై వరుస ట్వీట్లతో తన హీరోయిన్లు, స్టోరీని ఎలివేట్ చేశాడు. RGV హీరోయిన్ హాట్ ఫొటోలు వైరల్


ఇద్దరు హాట్ బ్యూటీలు అప్సరా రాణి (Apsara Rani), నైనా గంగూలీ (Naina Ganguly)లు ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వీరిద్దరు లెస్టియన్లుగా హాట్ హాట్‌గా కవ్వించేందుకు సిద్ధమయ్యారు. భారత్‌లో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ మూవీ ‘డేంజరస్’ అని దర్శకుడు వర్మ తన లేటెస్ట్ సినిమా గురించి పోస్టర్లు రిలీజ్ చేశాడు.  Apsara Rani థ్రిల్లర్ ట్రైలర్.. హాట్ సీన్లతోనే కథ!