Rumours on Sushmita Sen, She squashes rumours of her adopting a son : మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్‌పై ఈ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆమె ఒక బాలుడిని దత్తత (Adoption) తీసుకుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌పై (Rumours) సుస్మితాసేన్‌ (Sushmita Sen) స్పందించారు. ఒక్క ఫోటో సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేసి రూమార్లన్నింటికీ చెక్ పెట్టింది సుస్మితా సేన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల తన ఇద్దరు బాలికలు, ఓ బాలుడితో కలిసి ఉన్న సుస్మితా సేన్ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయింది. అయితే ఈ ఫోటో, వీడియో బయటకు రావడంతో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సుస్మితా సేన్.. ఒక అబ్బాయిని అడాప్ట్‌ చేసుకుందంటూ రూమర్స్ వచ్చాయి. 



 


Also Read : Rashmika on Pushpa 2: మీకు వాగ్దానం చేస్తున్నా.. పుష్ప-2పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!!


తాను బాలుడిని దత్తత తీసుకోలేదు అనడానికి సాక్ష్యంగా ఆ తల్లీకొడుకుల ఫోటోను (Photo) పోస్ట్ చేసింది. ఇక తాను ప్రేమించిన ప్రముఖ మోడల్‌ (Model‌) రోహ్మాన్‌ షాల్ నుంచి సుస్మితా సేన్ (Sushmita Sen) దూరమైన విషయం తెలిసిందే.


Also Read : Anupama Parameswaran Photos: కిల్లర్ లుక్ తో చంపేస్తున్న కేరళ క్యూటీ అనుపమ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook