Anupama Parameswaran Photos: కిల్లర్ లుక్ తో చంపేస్తున్న కేరళ క్యూటీ అనుపమ

Anupama Parameswaran Photos: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఫొటోలను మీరూ చూసేయండి. 
 

  • Jan 13, 2022, 17:25 PM IST

Anupama Parameswaran Photos: హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం 'ప్రేమమ్' ఎంతో మంది కుర్రాళ్ల మనసును కదిపింది అనుపమ పరమేశ్వరన్. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ టాలీవుడ్ కు పరిచమైన ఈ భామ ఇప్పటి వరకు అనేక సినిమాలతో దూసుకెళ్తూ.. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనుపమ పరమేశ్వరన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన వాటిని పోస్ట్ చేస్తుంది. కొత్తగా అనుపమ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరే చూసేయండి. 
 

1 /5

అనుపమ పరమేశ్వరన్​ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జన్మించింది.  

2 /5

మళయాల చిత్రం ప్రేమమ్ మొదటి సినిమాలోనే మంచి పేరు సంపాదించింది  

3 /5

ఆ తర్వాత తెలుగులో ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యూ, హలోగురు ప్రేమకోసమే చిత్రాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది.  

4 /5

కురుప్ సినిమాలో అలరించింది. ఇప్పుడు రౌడీ బాయ్స్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

5 /5

'కార్తికేయ 2', '18 పేజేస్' లోను నటించింది. సౌత్​ ఇండియన్ మూవీ ఇంటర్నేషనల్​ అవార్డ్స్​లో ఉత్తమ నటిగా నామినేట్ అయ్యింది.