Mouni Roy Bikini Photos: బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను డామినేట్ చేస్తున్న మౌనీరాయ్

Mouni Roy Bikini Photos: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. మరోసారి సోషల్ మీడియాను తన ఫొటో షూట్ తో డామినేట్ చేస్తోంది. ఎల్లో బికినీతో దిగిన ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఇప్పుడవి వైరల్ గా మారాయి. ఆ వైరల్ ఫొటోస్ మీరూ చూసేయండి.
 

  • Jan 13, 2022, 20:22 PM IST

Mouni Roy Bikini Photos: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మౌనీ రాయ్ తన అందచందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎల్లో బికినీలోని తన కొత్త ఫొటోషూట్ తో కురాళ్ల మతి పోగొడుతోంది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఈ బికినీ ఫొటోషూట్ వైరల్ గా మారింది. మౌనీ రాయ్ బికినీ పిక్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. 
 

1 /4

మౌనీ రాయ్.. 1985 సెప్టెంబరు 28న జన్మించింది. మోడల్, నటి, గాయని, కథక్ డ్యాన్సర్.  

2 /4

టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2004లో 'రన్'​ సినిమాలో బ్యాక్​గ్రౌండ్​ డ్యాన్సర్​గా కెరీర్​ ప్రారంభించింది.    

3 /4

ఆ తర్వాత సహాయ పాత్రల్లో అవకాశాలు దక్కించుకుని మెప్పించింది. 2018లో అక్షయ్ కుమార్ 'గోల్డ్' చిత్రంతో హీరోయిన్​గా మారింది.    

4 /4

2019లో వచ్చిన 'బీగీ బీగీ రాతోనే మైన్' ఆల్బమ్ సాంగ్​తో గాయనిగా ఆకట్టుకుంది. రణ్​బీర్, ఆలియా, అమితాబ్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లో ప్రతినాయిక పాత్రలో కనిపించనుంది.