RX 100: దర్శకుడు అజయ్ భూపతికి కరోనా
టాలీవుడ్లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. వరుసగా సెలబ్రిటీలు కోవిడ్19 పాజిటివ్ అని వెల్లడిస్తున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కరోనా బారిన (Ajay Bhupathi Tested COVID19 Positive) పడ్డాడు.
టాలీవుడ్‌ను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. వరుసగా కోవిడ్19 బారిన పడుతున్నారు. ఇటీవల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా పడ్డారు. బుల్లితెర నటులు సైతం కరోనా బారిన పడటంతో పలు సీరియల్ షూటింగ్స్ రద్దయ్యాయి. కరోనా బాధితుల జాబితాలో ‘RX 100’ డైరెక్టర్ అజయ్ భూపతి (RX 100 Director Ajay Bhupathi) చేరారు. తనకు వచ్చేసింది అంటూ కరోనా సోకిన విషయాన్ని (Ajay Bhupathi Tested COVID19 Positive) ట్విట్టర్ ద్వారా దర్శకుడు వెల్లడించారు. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
[[{"fid":"190413","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter","class":"media-element file-default","data-delta":"1"}}]]
అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
కరోనా వచ్చిందని ఆయన ఏమాత్రం కుంగిపోలేదు, బాధ పడలేదు. సరికదా, త్వరలో కరోనా మహమ్మారిని జయించి.. ప్లాస్లా దానం చేస్తానని మరో ట్వీట్ చేయడం కొందరిలోనైనా స్ఫూర్తి నింపే అవకాశం ఉంది. ప్రస్తుతం అజయ్ భూపతి లేటెస్ట్ సినిమా ‘మహా సముద్రం’. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటించనుండగా.. సాయిపల్లవి కూడా ఓకే చెప్పినట్లు క్లారిటీ ఇచ్చింది. అజయ్ భూపతి కరోనా బారి నుంచి త్వరగా కోరుకోవాలని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కోరుకుంటున్నారు. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్ ఫొటోలు
రెడ్ శారీలో Bigg Boss 2 ఫేమ్ దీప్తి సునైనా PhotoShoot