Samantha Akkineni: సమంత కట్టుకున్న ఈ చీర ప్రత్యేక ఏంటో తెలుసా? చదివేయండి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఎప్పుడూ లేటెస్ట్ స్టైల్స్ ట్రే చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కూడా తన ష్యాషన్ సెన్స్ చూపిస్తూ అదరగొట్టేస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఎప్పుడూ లేటెస్ట్ స్టైల్స్ ట్రే చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కూడా తన ష్యాషన్ సెన్స్ చూపిస్తూ అదరగొట్టేస్తుంది. ఇటీవలే ఒక టీవీ రియాల్టీ షోలో హోస్ట్ గా చీరలోనే కనిపించి సందడి చేసింది. తాజాగా ఒక ఓటీటీ ( OTT ) వేదికపై టాక్ షో చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Also Read | Corona Vaccine Updates: కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే, వివరాలు చదవండి!
సోషల్ మీడియాలో ( Social Media ) కూడా సమంత బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో పలు ఫోటోలను షేర్ చేసింది. ఇందులో అందమైన డిజైన్లతో, రంగురంగులు పువ్వులతో ఉన్న ఫ్లోరల్ శారీలో అందంగా కనిపించింది సామ్ ( Samantha Akkineni ). అయితే ఈ చీరకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని రిసైకెల్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారుచేశారు. నెటిజెన్స్ ఈ చీరను బాగా ఇష్టపడుతున్నారు.
Also Read | Happy birthday Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?
ఈ ఫ్లోర్ శారీ విలువ సుమారు రూ.27 వేలు అని దీనిని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేశారు.
( Photo Source: Instagram )
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR