Samantha Hot Saree Photo: యశోద సినిమా తర్వాత సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఆయన కుమార్తె నీలిమా నిర్మించారు. అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథం ఆధారంగా చేసుకుని శకుంతలా, దుష్యంతుల ప్రేమ కథను ఎంతో అందంగా తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ సినిమాని త్రీడీలో చూపిస్తేనే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని భావించి సినిమాని త్రీడీగా మార్చడం కోసం దాదాపు ఆరు నెలల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.[[{"fid":"268019","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఈనెల 14వ తేదీన విడుదల చేయబోతున్నారు తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవ్వకుండా సమంత సహా సినిమా యూనిట్ ఇతర రాష్ట్రాల్లో కూడా సినిమాని ప్రమోట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు కేరళలోని కొచ్చి వెళ్లిన సమంత అక్కడి నుంచి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.[[{"fid":"268020","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఈ ఫోటోలలో సమంత చీరకట్టులో కనిపిస్తూ ఉండగా చీరకట్టులో కూడా ఆమె హాట్ గా కనిపించింది. తన సహనటుడు దేవ్ మోహన్ తో కలిసి ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. దేవ్ మోహన్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన ఆమె చీరకట్టులో కనిపిస్తూ కూడా మరో హాట్ ఫోటో షేర్ చేసింది. ఇక ఆమె షేర్ చేసిన ఫోటోకి సెలబ్రిటీలు సహా సాధారణ ప్రేక్షకుల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆమె చాలా క్యూట్ గా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే చీరకట్టులో చాలా హాట్ గా ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమెను చూస్తే మీకు ఏమనిపిస్తుందో కొద్దిగా కామెంట్ చేసేయండి.
Also Read: Dasara 3 Days Collections: టెన్షన్ రేపుతున్న దసరా వసూళ్లు.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలంటే?


Also Read: Anjali Arora Tollywood Entry: తెలుగు సినిమాలో హీరోయిన్ గా కచ్చా బాదం భామ.. ఎవరి పక్కనో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook