Viral Video: పెళ్లైన హీరోకు క్యూట్‌గా ప్రపోజ్ చేసిన సమంత.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
Samantha love propose video: సమంత ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా, ఆమె ఒక పెళ్లైన హీరోకు ప్రపోజ్ చేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Samantha prosed to a married Hero video viral: సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తెగ ట్రెండింగ్ లో ఉంటున్నారు. కొన్నిసార్లు ఆమె సినిమాలు, వెబ్ సిరిస్ ల వంటి అప్ డేట్ ఇస్తు వార్తలలో ఉంటే.. మరికొన్ని సార్లు ఏదో కాంట్రవర్సీలతో రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైతు, శొభితల ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి సామ్ రోజు వార్లల్లో ఉంటున్నారని చెప్పుకొవచ్చు.
అదేవిధంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆమెపై చేసిన వ్యాఖ్యల వల్ల కూడా సామ్ వివాదాల అంశం నెట్టింట రచ్చగా మారింది. ఇదిలా ఉండగా.. సమంత ఇటీవల నటించిన సిటాడెల్ హనీ బన్నీ.. ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తొంది. వరుణ్ ధావన్ తో కలిసి సామ్.. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సామ్.. ఈ వెబ్ సిరిస్ చేస్తున్నప్పుడు.. కొన్ని ఫన్నీ వీడియోలు చేసినట్లు తెలుస్తొంది. తాజాగా, ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దానిలో హీరో నితిన్ ఒక చిన్న చైర్ లో కూర్చుని ఉన్నారు. అప్పుడు.. సామ్..ఆ చైర్ ను ముందుకు నెట్టుతూ.. క్యూట్ పవర్ స్టార్ లవ్ యూ.. అంటూ క్యూట్ గా ప్రపోజ్ చేసినట్లు తెలుస్తొంది.
దీంతో అక్కడున్న వారు కూడా ఫన్నీగా రియాక్ట్ అయినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. నీ కళ్లు మా పవర్ స్టార్ మీద పడ్డాయా.. అంటూ కొంత మంది వెటకారంగా కామెంట్లు చేస్తున్నారంట.
మరికొందరు మాత్రం.. అక్కడున్నది.. పవర్ స్టార్... ఇలాంటి వారి వల్ల అయ్యేదేమిలేదంటూ కూడా కౌంటర్ లు ఇస్తున్నారంట. మొత్తానికి సామ్ ప్రపోజ్ వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook