Shalini Pandey Hot Photos: మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ లో పుట్టి పెరిగిన షాలిని పాండే ఎలా అయినా సినిమాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ముంబై వచ్చి అవకాశాల కోసం వెతుకులాట ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"240458","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ముంబైలోనే ఉంటూ హిందీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కంటపడి అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో మెరిసింది. చేసిన మొదటి సినిమాకి అద్భుతమైన స్పందన తెచ్చుకున్న షాలిని పాండే ఆ సినిమా సూపర్ హిట్ అయినా మంచి అవకాశాలు వచ్చినా కాలం మాత్రం కలిసి రాలేదు.[[{"fid":"240459","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఆ సినిమా తరువాత హిందీ సినిమాలో ఒక అతిధి పాత్ర చేసి మళ్లీ తెలుగులో మహానటి అనే సినిమాలో అలనాటి నటి సుశీల పాత్రలో మెరిసింది. అలాగ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో షావుకారు జానకి పాత్రలో కనిపించిన తర్వాత కళ్యాణ్ రామ్ సరసన 118 అనే సినిమా కూడా చేసింది. కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో తమిళంలోకి వెళ్లి 100% లవ్ రీమేక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.[[{"fid":"240460","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఆ సినిమా కూడా ఆమెకు మంచి క్రేజ్ అయితే తీసుకురాలేదు. తర్వాత మళ్లీ తెలుగులో ఇద్దరి లోకం ఒక్కటే, నిశ్శబ్దం వంటి సినిమాల్లో కనిపించింది కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు కలిసి రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఇప్పుడు తెలుగులో సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తోంది.[[{"fid":"240461","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


ముందు కాస్త బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు పూర్తిస్థాయిలో బక్క చిక్కి అందాల ఆరబోసేందుకు ప్రయత్నం చేస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ గా కనిపించిన ఈ భామ తర్వాత ఎందుకు బోల్డ్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఈ మధ్య ఆమె అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్నట్టు కనిపిస్తోంది.[[{"fid":"240462","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


తాజాగా ఆమె బీచ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోషూట్ అయితే ఆసక్తి రేపుతోంది. ఇక ఆమె ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 


Also Read: Hyper aadi: హీరోయిన్ తో ఆది రొమాన్స్.. ఏకంగా హగ్గుల దాకా వ్యవహారం!


Also Read: Tollywood: టాలీవుడ్ కి ఫెంటాస్టిక్ వీకెండ్.. బింబిసార, సీతారామం సినిమాలకు సూపర్ హిట్ టాక్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook