బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput)కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించాలని ఎన్జీఓ సంస్థ కోరుతోంది. ఈ మేరకు పద్మ అవార్డు కమిటీ చైర్మన్, శివసేన నేత ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray)కు సంఘర్ష్ ఎన్జీవో అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాస్కే లేఖ రాశారు. సినిమా ఇండస్ట్రీకి సుశాంత్ చేసిన సేవలకుగానూ, అతడి మరణానంతరం పద్మ భూషణ్ ప్రకటించి నటుడి సేవల్ని గుర్తించాలని తన లేఖలో కోరారు. Nani V Trailer: నాని V మూవీ ట్రైలర్ వచ్చేసింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా సుశాంత్ సింగ్ గౌరవార్థం అతడి పేరు మీద అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్జీఓ సంస్థ ప్రతినిధి కోరారు. సుశాంత్ పేరుతో ఏటా అవార్డులు అందించాలని ఆదిత్య ఠాక్రేకు రాసిన లేఖలో విన్నవించారు. SP Balu Health Update: చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు   


కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మచేసుకోవడం తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సుశాంత్ ప్రియురాలిని ప్రధాన నిందితురాలిగా కేసు నమోదు చేశారు. మరోవైపు ఈడీ సైతం కేసు దర్యాప్తు కొనసాగిస్తోంది. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos