Nani V Trailer: నాని V మూవీ ట్రైలర్ వచ్చేసింది

V Official Trailer |  టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani 25th Movie V) 25వ సినిమా ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో  (V Movie on OTT) విడుదల కానుంది. వి సినిమా ట్రైలర్ బుధవారం విడుదల చేశారు.

Last Updated : Aug 26, 2020, 01:30 PM IST
  • నేచురల్ స్టార్ నాని నటించిన 25వ సినిమా వి
  • టైటిల్‌కు తగ్గట్లే నాని చాలా డిఫరెంట్‌ రోల్
  • సినిమాపై అంచనాలు పెంచుతోన్న నాని వి ట్రైలర్
  • సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో వి సినిమా రిలీజ్
Nani V Trailer: నాని V మూవీ ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani 25th Movie V) 25వ సినిమా ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో  (V Movie on OTT) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా వి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో చిత్ర యూనిట్ వి సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. Hyderabad: వాచ్‌మెన్‌ను చితకబాదిన మహిళ.. Viral Video

‘వైలెంట్ సినిమాలంటే ఇష్టమా నీకు.. ఎలా ఫినిష్ చేద్దాం.. మళ్లీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదంటూ’ నటుడు నాని చెప్పిన డైలాగ్స్ వి సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. SP Balu Health Update: చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు      నాని వి ట్రైలర్ (V Official Trailer) ఇక్కడ వీక్షించండి.. 

శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహించిన ఈ సినిమాకు మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. శిరీష్, ల‌క్ష్మణ్ హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లు. నాని (Actor Nani)తో పాటు సుధీర్‌భాబు, అదితి రావు హైద‌రీ, నివేదా థామ‌స్ కీలక పాత్రలు పోషించారు.  నాని గెటస్ కాస్త కొత్తగా ఉంది. విలన్ రోల్‌ పోషిస్తున్నట్లు కనిపిస్తుంది.Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos

 

Trending News