Chandini Chowdary raises the temperature in latest images: టాలీవుడ్ యువ హీరోయిన్ చాందిని చౌదరి 1991 అక్టోబరు 23న విశాఖ పట్టణంలో జన్మించారు. విశాఖలో పుట్టినా.. విద్యాభ్యాసమంతా బెంగళూరులో పూర్తి చేశారు. చాందిని మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"239236","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


బెంగళూరులో చదువుతున్న సమయంలోనే లఘ చిత్రాలలో (షార్ట్ ఫిల్మ్స్) నటించారు. వేసవి సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు 'ది వీక్' అనే లఘు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. ఆపై చాందిని చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. 


[[{"fid":"239238","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, రోమియో జూలియట్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ చాందినికి మంచి గుర్తింపునిచ్చాయి. హీరో రాజ్ తరుణ్ తో కలిసి చేసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ విజయవంతమయ్యాయి. 


[[{"fid":"239241","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


2013లో వచ్చిన మధురం లఘ చిత్రంలో చాందిని నటనను చూసిన కె.రాఘవేంద్ర రావు 'కుందనపు బొమ్మ' అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది. ఇంతలో 2015లోనే కేటుగాడు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలలో చాందిని చిన్న పాత్రలు పోషించారు.


[[{"fid":"239242","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


కేటుగాడు సినిమాలో కధానాయికగా నటించిన చాందిని చౌదరి.. బ్రహ్మోత్సవం, శమంతకమణి సినిమాలలో నటించారు. 2018లో వచ్చిన 'మను' సినిమాలో తన పాత్రకు ప్రశంసలు అందుకున్నారు.


[[{"fid":"239243","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


2020లో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమాలో నటించిన చాందినికి మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవలే సమ్మతమే సినిమాలో నటించిన చాందిని గ్లామర్ షోతో రెచ్చిపోయారు. కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, కలర్ ఫోటో, బొంభాట్, సూపర్ ఓవర్ మరియు సమ్మతమే చిత్రాలతో పాపులర్ అయ్యారు. 


[[{"fid":"239244","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]


సమ్మతమే సినిమాలో చాందిని చౌదరి రెచ్చిపోయారు. హీరో కిరణ్ అబ్బవరంకు లిప్ కిసెస్ ఇచ్చారు. అంతేకాదు పొట్టిపొట్టి దుస్తుల్లో కుర్రకారును ఫిదా చేశారు. 


Also Read: మురళీ విజయ్‌ను ఆటాడుకున్న అభిమానులు.. దండం పెట్టినా వదలని ఫ్యాన్స్ (వీడియో)


Also Read: Chimpanzee Funny Video: తాడుపై దర్జాగా కూర్చుని.. రాజులా అరటిపండు తింటున్న చింపాంజీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.