Top 10 Most popular Male Film Stars of 2022 in India: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ మీడియా ఎప్పటిలాగే విడుదల చేసే ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ పాన్ ఇండియా లెవెల్ 2022 లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టులో టాప్ టెన్ లో ఎప్పటిలాగే మరోసారి ఐదుగురు టాలీవుడ్ హీరోలు స్థానం దక్కించుకున్నారు.[[{"fid":"260495","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మొదటి స్థానాన్ని ఎప్పటిలాగే ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేకుండా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ దక్కించుకోవడం చర్చనీయాంశం అయింది. రెండవ స్థానాన్ని ఫస్ట్ తెలుగు పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ నిలబెట్టుకుని సత్తా చాటారు.[[{"fid":"260496","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


మూడవ స్థానంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్ నాలుగవ స్థానం దక్కించుకుంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటిన అల్లు అర్జున్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు.


[[{"fid":"260497","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఇక బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఐదవ స్థానంలో నిలిచారు. కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న యష్ మరో ఆరవ స్థానం దక్కించుకున్నారు.[[{"fid":"260498","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


ఇక ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన రామ్ చరణ్ ఏడవ స్థానం దక్కించుకోగా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేకుండా మహేష్ బాబు ఎనిమిదో స్థానం దక్కించుకోగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మాత్రం తొమ్మిదవ స్థానం దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో ఆసక్తికరంగా సూర్య కూడా స్థానం దక్కించుకున్నారు, ఆయన పదో స్థానంలో నిలిచారు.[[{"fid":"260499","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook