Unstoppable With NBK Season 4: బామ్మర్ధి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తోన్న అన్ స్టాపబుల్ షోలో బావ చంద్రబాబు నాయుడు ఫస్ట్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే.. 2024 ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ,జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో అధికార పక్షం అయిన వైయస్ఆర్సీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అయితే.. బాలయ్య ఈ షోలో ఆకాశంలో సూర్య చంద్రులు.. ఆంద్రాలో చంద్రబాబు, పవన్ బాబు అంటున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ నేపథ్యంలో ఆరోజు పవన్ కళ్యాణ్ జైల్లో వెళ్లి చంద్రబాబు నాయుడును కలిసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అపుడే జనసేన, తెలుగు దేశం పార్టీ పొత్తుకు బీజం పడిన విషయాన్ని ప్రస్తావించారు.  ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ కలవడంతో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోడికి మంచి పేరు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


మొత్తంగా అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు జైల్లో గడిపిన 53 రోజుల్లో తాను పడ్డ కష్టాన్ని ప్రస్తావించారు. మరోవైపు ఏపీలో రాబోయే యేళ్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారనే విషయాన్ని ఈ షోలో ప్రస్తావించనున్నారు. అంతేకాదు భవిష్యత్తులో మోడీ, పవన్ కళ్యాణ్ లతో చెలిమి కంటిన్యూ అవుతుందా లేదా అనే విషయాలను ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ప్రోమోతోనే ఈ షోపై హైప్ క్రియేట్ చేసారు. ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు ఆహాలో ‘అన్ స్టాపబుల్ షో’ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది.  


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter