Unstoppable With NBK Season4 Promo:  ఇప్పటికే సీజన్ 2లో బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా విచ్చేసిన చంద్రబాబు నాయుడు.. మరోసారి సీజన్ 4లో ముఖ్య అతిథిగా విచ్చేసారు. ప్రతిపక్ష నేతగా బావను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో మరోసారి చంద్రబాబు ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ ఎపిసోడ్ లో బాలయ్య.. చంద్రబాబును పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 53 రోజులు పాటు  జైల్లో గడిపిన విషయాలను ప్రస్తావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు తాను తప్పు చేసిన వాణ్ణి ఒదిలిపెట్టను అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. ఆకాశంలో సూర్య, చంద్రుల.. ఆంధ్రాలో బాబు, పవన్ బాబు అంటున్నారు. ఏపీలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసారు. మా చెల్లులుతో మీరు చూసిన ఓ రొమాంటిక్ మూవీ ఒకటి చెప్పండి. నేను క్రాస్ ఎగ్జామిన్ చేస్తే బాగా ఇబ్బందులు వస్తాయి. మీరు ధోని లాంటి లీడర్.. నేను విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్. కానీ నాకు మాత్రం కోహ్లి అంటేనే ఇష్టమంటూ చెప్పడం కొసమెరుపు.



మరోవైపు ఇంట్లో భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరిలో ఎవరు బాస్ అంటూ బాలయ్య అడిగిన చిలిపి ప్రశ్నకు నేను మాస్ హీరో అయితే.. మీరు మాస్ లీడర్ అని బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాబు.. అఖండ డైలాగ్ చెప్పడం కొసమెరుపు. ఎప్పటికైనా తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా ఆకాంక్ష  అంటూ చంద్రబాబు చెప్పారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


మొత్తంగా నందమూరి, నారా, మెగా ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25న ఆహా ఓటీటీలో మొదటి భాగం స్ట్రీమింగ్ కు రానుంది. కొత్త  ప్రోమోతోనే ఈ ఎపిపోడ్ చూసేలా మంచి బజ్ క్రియేట్ చేసారు.. మరి చంద్రబాబుతో బాలయ్య బాబు ఎలాంటి క్వశ్చన్స్ వేసారు. దానికి బాబు ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే ఈ నెల 25 వరకు వెయిట్ చేయాల్సిందే.  


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter