Natyam Telugu Movie Official Teaser Out: రేవంత్ కోరుకొండ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా నాట్యం. కూచిపుడి నాట్య కళాకారిణి, నటి సంధ్యా రాజు ప్రధాన పాత్రలో డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మూవీ యూనిట్ నాట్యం టీజర్ ఆవిష్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇప్పటికే విడుద‌లైన నాట్యం సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. క‌మ‌ల్‌ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్, హైపర్ ఆది, బేబీ దీవెన, భానుప్రియ ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. స్వత‌హాగా క్లాసిక‌ల్ డ్యాన్సర్ అయిన ఎన్టీఆర్ కళ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకునేందుకు టీజర్(Natyam Movie Teaser) విడుదల చేశారు. నిశృంక‌ల ఫిల్స్మ్ బ్యాన‌ర్‌పై నాట్యం టాలీవుడ్(Tollywood) సినిమాను నిర్మిస్తున్నారు. శ్రవ‌న్ భ‌ర‌ద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నాడు.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook