టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలోని తన సొంతూరు నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో దిల్ రాజు వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ పెళ్లి కులాంతర వివాహమని, మాతృ దినోత్సవం రోజున తన తండ్రి దిల్ రాజు పెళ్లికి పెద్దగా కూతురు హన్షిత రెడ్డి వ్యవహరించారు.  వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ Photos వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడేళ్ల కిందట దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో హైదరాబాద్‌లో చనిపోయారు. 2017 నుంచి దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారు. అయితే ఈ సమయంలో తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని దిల్ రాజు, అనితల కూతురు అన్షిత రెడ్డి భావించారు. ఈ క్రమంలో తన తండ్రికి రెండో వివాహం చేశారు. పెళ్లికి కొన్ని గంటల ముందు దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు!


కాగా, దిల్ రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏం చేస్తుంటుందన్న విషయాలపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. వీరికి పరిచయం ఉన్న ఓ బ్రాహ్మణ యువతిని దిల్ రాజు పెళ్లాడినట్లు తెలుస్తోంది. గతంలో ఎయిర్ హెస్టెస్‌గా చేశారని సమాచారం. నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు


[[{"fid":"185460","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter","field_file_image_title_text[und][0][value]":"నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటో"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter","field_file_image_title_text[und][0][value]":"నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటో"}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter","title":"నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటో","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


2014లో దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి వివాహం ఘనంగా జరిగింది. అయితే 2017లో హన్షిత తల్లి అనిత చనిపోయారు. తండ్రి ఒంటరిగా ఉన్నారని, ఆయనకు మళ్లీ వివాహం చేయాలనుకున్న హన్షిత.. దిల్ రాజు పెళ్లికి పెద్దగా వ్యవహరించి మూడేళ్ల ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!