సిని పరిశ్రమలో ( Film Industry ) మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్ ( Nishikant Kamath ) కన్నుమూశారు. హిందీ దృశ్యం సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నిషికాంత్ జూలై 31న ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. గత రెండు సంవత్సరాల నుంచి Liver Cirrhosis తో ఆయన బాధ పడుతున్నారు. తొలూత ఆయనకు యాంటీబయోటిక్స్, సపోర్టివ్ మెడిసిన్ అందించిన తరువాత ఆయన కొంత కోలుకున్నారు అని హైదరాబాద్ ( Hyderabad ) లోని AIG వైద్యులు మీడియా బులెటిన్ లో తెలిపారు.Immunity Booster: ఇమ్యూనిటీ పెంచే ఈ టీని తయారు చేయడం చాలా సులభం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రారంభంలో ఆయన శరీరం వైద్యానికి స్పందించింది అని.. తరువాత లీవర్ పనితీరు తగ్గిండని అన్నారు. దాంతో ఆయన్ను ICU కు తరలించారు. అయితే ఆదివారం నుంచి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది అని.. హైపోటెన్ష్ ప్రారంభం అయింది అని వెల్లడించారు. వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన పరిస్థితి మరింతగా దిగజారింది అని.  సోమవారం సాయంత్రం 4.24 నిమిషాలకు నిషికాంత్ కామత్ చివరి శ్వాస విడిచారు అని వైద్యులు తెలిపారు. 
మరాఠీలొ మదారీ, ముంబై మేరీ జాన్ దర్శకత్వం వహించిన నిషికాంత్ కామత్ అజయ్ దేవ్ గన్ తో హిందీలో దృశ్యం ( Drishyam ) సినిమా తెరకెక్కించాడు



Lucky Man: పవర్ బ్యాంక్ ఆర్డర్ ఇస్తే ఇంటికి ఏం వచ్చిందో తెలుసా ?