సినిమా ఇండస్ట్రీలో ఏ విభేదాలున్న అంతా తాత్కాలికమేనని, తామంతా ఒక్కటేనని పదే పదే అగ్రహీరోలతో పాటు వారి వారసులు చెబుతూనే ఉంటారు. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవడానికి తనను పిలవలేదంటూ సినీ పెద్దలపై బాలయ్య ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో నేడు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహాం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (Nandamuri Balakrishna Birthday) వచ్చేసింది. తన స్నేహితుడికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘60లోకి అడుగుపెడుతున్న మా బాలకృష్ణ (Balakrishna)కి  షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey. Happy birthday Balakrishna’ అని బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.  బాలీవుడ్ నటి టాప్ 10 Bikini Photos



  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్