RGV Murder movie songs: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య (Pranay murder) ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పర్యవేక్షణలో తెరకెక్కిస్తోన్న సినిమా మర్డర్ (Murder). ప్రేమ, వాస్తవ ఘటన, హత్య, ఆత్మహత్య.. పరువు కథాంశాలుగా చేసుకుని ఆధారంగా దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తీస్తున్నాడు. ఇటీవల ఆర్జీవీ మర్డర్ (RGV's Murder Movie) సినిమా అఫీషియల్ ట్రైలర్ (MURDER Trailer) కూడా విడుదలయింది. Murder movie ఆపాలంటూ కోర్టులో పిటిషన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత వారం మర్డర్ మూవీ నుంచి పిల్లల్ని ప్రేమించడం తప్పా.. సాంగ్ రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో సాంగ్ వదిలాడు. నచ్చినోన్ని ప్రేమించడం తప్పా లిరికల్ సాంగ్ (Nachhinonni Preminchadam Thappa Song)‌ను రిలీజ్ చేశాడు వర్మ. పిల్లల్ని ప్రేమించడం తప్పా.. అని తల్లిందండ్రుల వెర్షన్ గురించి చెబుతూనే నచ్చినోన్ని ప్రేమించడం తప్పా.. అంటూ పిల్లల వెర్షన్ సాంగ్ తీసుకొచ్చాడు. RGV Murder song: పిల్లల్ని ప్రేమించడం తప్పా..?



ఈ మర్డర్ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, భార్గవి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. సింగర్ దివ్య ఐశ్వర్య ఈ పాటను అద్భుతంగా పాడారని వర్మ మరో ట్వీట్ చేశాడు. మర్డర్ సినిమాకు డీఎస్ఆర్ సంగీతం అందిస్తున్నారు. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి 
హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...