మహానటిలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ప్రేక్షకులను అలరించిన నాగచైతన్యకు మరో సారి అదే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఎలగెలగా.. ఇదెలా సాధ్యమనుకుంటున్నారా .. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రిష్ డైరక్షన్ లో  ఎన్టీఆర్ బయోపిక్ తెరపైకి ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో  అక్కినేని పాత్ర కోసం నాగచైతన్యను సంప్రదించారట. ప్రస్తుతానికైతే ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి


ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ  నటిస్తుండగా..ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. ఇక ఏఎన్నార్ పాత్రలో నటిచించేందుకు చౌతూ ఓకే చెప్పేస్తే అభిమానులకు పండగే కదా..కాగా వచ్చే నెల రెండో వారంలో ఈ బయోపిక్ సెట్స్ పైకి వస్తుంది.