Pragya Jaiswal Pics: శారీలో ప్రగ్యా జైస్వాల్.. ఏం అందంరా బాబు! అచ్చం సిమ్లా ఆపిల్‌లా
Pragya Jaiswal Latest Latest Saree Images shakes Internet. ప్రగ్యా జైస్వాల్ శారీలో తళుక్కుమన్నారు. అచ్చం సిమ్లా ఆపిల్‌లా మెరిసిపోతున్నారు అని ఆమె ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Pragya Jaiswal Looks gorgeous in Latest Gold Saree Pictures at SIIMA 2022: ప్రగ్యా జైస్వాల్ మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో 1988 జూన్ 28న జన్మించారు. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో చదివారు. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో పలు రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగారు.
[[{"fid":"245306","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆపై 'కంచె' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాలో చీర కట్టుతో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించి కుర్రాళ్ల మనసు దోచుకున్నారు.
[[{"fid":"245307","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఓం నమో వేంకటేశాయ, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ నటించారు.
[[{"fid":"245308","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ప్రగ్యా జైస్వాల్ ఇప్పటి వరకు 4-5 సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా నటించినా తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు.
[[{"fid":"245309","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
అందాలు కావాల్సినంత ఆరబోసినా.. ఎందుకో కానీ ప్రగ్యా జైస్వాల్‌కు పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఇక కెరియర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో 'అఖండ' పెద్ద వరంలా దొరికింది. ఇప్పటికైనా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.
[[{"fid":"245311","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. రకరకాల స్టిల్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ప్రగ్యా శారీలో తళుక్కుమన్నారు. అచ్చం సిమ్లా ఆపిల్‌లా మెరిసిపోతున్నారు అని ఆమె ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
[[{"fid":"245312","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
Also Read: టీ20 ప్రపంచకప్ 2022 కోసం కొత్త జెర్సీ.. ప్రీ ఆర్డర్ ఓపెన్! పూర్తి వివరాలు ఇవే
Also Read: IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో మూడో టీ20!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook