ఫిట్‌నెస్‌ కోసం హీరోయిన్ రకుల్‌ ప్రిత్ వినూత్న ప్రయోగం చేస్తోంది. నడుముకు ఏకంగా 40 కిలోల బరువును కట్టుకుని స్వ్కాట్స్‌ చేస్తూ కనిపించింది. ఇనుప కడ్డీలపై నిల్చుని రకుల్‌ చేసిన ఈ కసరత్తు చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా దీనిపై స్పందించిన రకుల్ ప్రీత్ తనకు మెడ నొప్పిగా ఉందని.. ఇలా చేయడం వల్ల అది కాస్త ఉపశమన కల్గుతుందని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రకుల్ చేసిన ఈ పోస్టుకు అభిమనుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిట్‌నెస్‌ క్వీన్‌, సూపర్‌ వర్క్‌ అవుట్‌, ‘కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది, ఇలాగే కొనసాగించు .. ఓ మైగాడ్ !, నిజంగా ఇది చాలా కష్టమైన పని..’ నువ్వు ఫిట్‌గానే ఉన్నావ్‌ కదా.. ఇలాంటి కసరత్తులు ఎందుకు?, అంటూ నెటిజన్ల తెగ కామెంట్స్ చేస్తున్నారు. రకుల్‌ ప్రిత్ ఫిట్‌నెస్‌ గోల్స్‌తో అందరికీ సవాలు విసురుతున్న ఈ వీడియోను మీరు చూడండి..