SPB cremation live updates: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న వ్యవసాయక్షేత్రంలో అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాల మధ్య బాలు అంత్యక్రియలు జరుగుతున్నాయి. బాలు కుటుంబసభ్యులు తమ ఆచార వ్యవహారాల ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాల ( SPB last rites ) సందర్భంగా బాలుని కడసారి చూసుకుంటూ కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.  Also read : SP Balasubrahmanyam died: బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక తీరకుండానే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"193868","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SP-Balasubrahmanyam-funeral-live-updates","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SP-Balasubrahmanyam-funeral-live-updates","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"SP-Balasubrahmanyam-funeral-live-updates","class":"media-element file-default","data-delta":"1"}}]]


తమ అభిమాన గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని చివరిసారిగా చూసుకునేందుకు భారీ సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు తామరైపాక్కంలోని బాలు వ్యవసాయక్షేత్రానికి తరలివచ్చారు. ఐతే కొవిడ్-19 నిబంధనల కారణంగా అందరినీ లోపలికి అనుమతించకుండా పరిమిత సంఖ్యలో సన్నిహితులు, ప్రముఖులు, అభిమానులను పోలీసులు లోపలికి అనుమతించారు. బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియల సందర్భంగా వ్యవసాయక్షేత్రం పరిసరాలు అభిమాన జనసంద్రంతో కిక్కిరిసిపోయాయి.  Also read : SP Balasubrahmanyam: బాలుకు, సూపర్ స్టార్ కృష్ణకు మధ్య విభేదాలు.. ఆరోజు ఏం జరిగిందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe