Sesame Seeds Benefits: సాధారణంగా తెల్లనువ్వులను వివిధ బేకింగ్ వస్తువులు ఆహార పదార్థాలు ఉపయోగిస్తారు. అయితే నువ్వులు తరచూ మన డైట్లో చేర్చుకోవడం వల్ల దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సూపర్ ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శక్తి..
 నువ్వులను డైట్ లో చేసుకోవటం వల్ల ఆ మన శరీరంలో శక్తి అందిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు కొన్ని తెల్ల నువ్వులను తీసుకోవడం వల్ల ఎనర్జీ బూస్ట్ అవుతుంది శరీరానికి తగిన శక్తి అందుతుంది.


 ఖనిజాల పుష్కలం..
 అంతేకాదు తెల్ల నువ్వుల్లో ఖనిజాలు మన శరీరానికి కావలసినంత పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఉంటాయి ఈ విటమిన్స్ మినరల్స్ మన శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం.


ఇమ్యూనిటీ బూస్ట్..
 రెగ్యులర్గా నువ్వులను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే జింక్ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది సీజనల్ బారిన పడకుండా ఉంటారు.


చర్మ ఆరోగ్యం..
 నువ్వుల ముఖ్యంగా ఒమేగా 6 ఫ్యాట్ ఆసిడ్స్ ఉంటాయి ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో ముఖం పొడిబారకుండా ఉంటుంది నువ్వులు ఆరోగ్యానికి కాదు అందరికి కూడా ఎంతో లాభాలు కలిగిస్తుంది.


జీర్ణ ఆరోగ్యం..
 నువ్వుల్లో ముఖ్యంగా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది ఆగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది నువ్వులను మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.


మంచి కొవ్వులు..
సాధారణంగా వివిధ వంటలో ఉపయోగించే నువ్వుల్లో మంచి కొవ్వులు ఉంటాయి ఇది శరీరారోగ్యానికి ఎంతో ముఖ్యం అంతేకాదు ఇది మెదడు పని తిరిగి కూడా సపోర్ట్ చేస్తుంది.


బరువు నిర్వహణ..
 నువ్వులను రెగ్యులర్ గా టైప్ తో చేర్చుకోవడం వల్ల ఈ కడుపున ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది కాబట్టి అది నాకు ఉంటారు దీంతో బరువు పెరగకుండా ఉంటారు.


ఇదీ చదవండి: యాసిడ్ రిఫ్లక్స్ కాకుండా అల్లం నీటిని ఇలా తీసుకోండి.. గ్యాస్‌, అజీర్తికి కూడా చెక్‌ పెట్టొచ్చు..


గుండె ఆరోగ్యం..
నువ్వులతో కలిగి మరో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ఎంతో కాలియో వ్యాధుల మీద దరిచేరకుండా ఉంటాయి.


బలమైన ఎముకలు..
 అంతేకాదు నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల బలానికి తోడ్పడతాయి ముఖ్యంగా జాయింట్ పెయింట్స్ ఆస్టియోపోరోసిస్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.


ఇదీ చదవండి:  మీరు ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే ఏమవుతుందో తెలుసా?


 మూడ్‌ స్వింగ్‌..
 నువ్వులు అమైనో ఆసిడ్స్ ఉంటాయి ఇది సెరోటీనైన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది దీంతో మెదడులో సెరోటినైన్‌ ఉత్పత్తి పెరిగి మనం మూడ్‌ స్వింగ్స్‌ బారిన పడకుండా ఉంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి