బంగాళదుంప.. ప్రతీ భారతీయ వంటగదిలో నిత్యం అందుబాటులో ఉంటుంది.  చాలా మంది ఆలూ (Potato) లేనిది భోజనం పూర్తి చేయరు. సమోసాలో ఆలూ లేనిది సమోసాను సమోసా అనరు.  అయితే ఆలూ అనేది కేవలం భోజనం చేయడం వరకు మాత్రమే పరిమితం కాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Calories Count: మీ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోండి


అలూ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే..
- పచ్చి బంగాళదుంప రసాన్ని నీటితో కలిపి ప్రతీ రోజు అరకప్పు తీసుకోండి. అయితే మీరు దీన్ని కేవలం ఖాళీ కడుపుతో  (Empty Stomach)మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ (Gas) సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ ఈనాడు చాలా మందిని ఇబ్బంది కలిగిస్తోంది.
- పచ్చి బంగాళదుంప రసం తాగడం వల్ల కేన్సర్ (Cancer), హైపర్ టెన్షన్ (Hypertenion), కిడ్నీతో  (Kidney)పాటు ఇతర అనేక సమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది.


ALSO READ| Roses For Health: గులాబీ పూవుల వల్ల ఎన్ని లాభాలో, ఔషధ గుణాలు తెలుసుకోండి


- ఆలూ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ మెటబాలిజం ( Metabolism ) కూడా పెరగుతుంది. అందుకే తక్కువ మెటబాలిజం ఉన్న వాళ్లు బంగాళదుంప రసాన్ని సేవించడం మంచిది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR