March Planet Transit: మార్చ్ నెలలో వివిధ గ్రహాల గోచారముంది. గ్రహాల స్థాన చలనంతో 12 రాశులపై ప్రభావం కన్పిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ఊహించని ప్రభావం ఉంటుంది. ఆ రాశులకు అంతా కలిసొస్తుంది. ధనలాభం, ఉద్యోగం, పదోన్నతి లభిస్తాయి.
Health Benefits of Blueberries: బ్లూబెర్రీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. ఇందులో ఉండే విటమిన్స్, మినెరల్స్, యాంటీ ఆక్సీడెంట్స్ వంటివి గుండెను ఆరోగ్యంగా కాపాడటంతో పాటు బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా పనిచేయడం వరకు ఎన్నో విధాల శరీరానికి మేలు చేస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Oral Cancer Symptoms: మన ఆరోగ్యానికి అలవాట్లే ప్రధాన కారణం. పొగాకు తాగేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. నోటి క్యాన్సర్ లక్షణాలు, చికిత్స విధానం గురింతి తెలుసుకుందాం.
Health Fruit: ఇండియాలో హనుమాన్ ఫలం గురించి ఎంతమంది తెలుసో లేదో గానీ..రుచి ఒక్కటే కాకుండా ఆరోగ్యపరంగా చాలా లాభాలుంటాయి. ఈ ఫ్రూట్ శాస్త్రీయ నామం అన్నోనా మురికాటా. వివిధ ప్రాంతాల్లో ఇతర పేర్లున్నాయి.
Cancer Prevention Tips: కేన్సర్ ఓ ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధి. శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ కేన్సర్ ముప్పు పెరుగుతుంది. ఏ వయస్సు తరువాత కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుందో చూద్దాం..
World Cancer Day Symptoms: ఇవాళ ప్రపంచ కేన్సర్ దినోత్సవం. కేన్సర్‌ను సరైన సమయంలో గుర్తించడం అవసరం. ప్రారంభంలో చికిత్స సాధ్యమే. కేన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..
Cancer Risk: ఆధునిక జీవన విధానంలో పనివేళలు పూర్తిగా మారిపోవడంతో ఆహారపు అలవాట్ల సమయం కూడా మారుతోంది. సమయానికి తినకపోతే ఏం జరుగుతుందో తెలిస్తే ఇక జీవితంలో ఆ అలవాటు మానేస్తారు.
Luckiest Zodiac Sign In Paush Month 2022: పుష్య మాసంలో పెద్ద గ్రహాలన్నీ ఇతర రాశుల్లోకి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా 12 రాశుల వారిపై ఎంతో ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
Refined Oil Side Effects: సదా ఆరోగ్యంగా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వంట నూనెల్లో మార్పు అత్యవసరం. ఆ వివరాలు మీ కోసం..
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ప్రారంభంలోనే మంగళ గ్రహం పరివర్తనంలో మార్పు రానుంది. మంగళ గ్రహం వక్రమార్గంతో 4 రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది.
Weight Loss: హఠాత్తుగా మీరు బరువు తగ్గుతున్నారా..ఇదేమీ ఆనందించే అంశం కాదు. అప్రమత్తం కావల్సిందే. అకారణంగా బరువు తగ్గడం తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు.
Cancer & Diabetes Remedies: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లోనే సకల రోగాలకు పరిష్కారముంది. అందులో ఒకటి పర్పుల్ క్యాబేజ్. పర్పుల్ క్యాబేజ్‌తో కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోవల్సిందే.
Cancer Vaccine: కేన్సర్ ఓ ప్రాణాంతక మహమ్మారి. ప్రాణాంతక కేన్సర్ మందు కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కేన్సర్ విషయంలో శుభవార్త అందుతోంది. ఆ వివరాలు మీ కోసం..
95th Oscars nominated film Chhello Show child actor Rahul Koli dead. ఆస్కార్‌కు నామినేట్ అయిన 'ఛెల్లో షో' సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ రాహుల్ కోలీ మృతి చెందాడు.
Sweating Reasons: శరీరంలో జరిగే ప్రతి మార్పుకు ఓ కారణం ఉంటుంది. కొన్ని ప్రాణాంతక వ్యాధులకు లక్షణాలు కావచ్చు. అందులో ఒకటి రాత్రిళ్లు చెమట్లు పట్టడం. ఆ పరిస్థితి ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చు.
Cancer Study: అధునిక జీవనశైలిలో పని వేళలు మారిపోయాయి. ఫలితంగా భోజన సమయం మారిపోతోంది. సమయానికి తినకపోతే..కేన్సర్ ముప్పు 25 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
Colorectal Cancer: శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా..ఇంకా భయపెడుతున్న వ్యాధి కేన్సర్. ఇప్పుడు కొలెరెక్టల్ కేన్సర్ చికిత్సలో కొత్త ఔషధం ఆశలు రేపుతోంది.