can have banana during fever: వాతావరణం మార్పుల కారణంగా చాలా మంది తీవ్రమైన జర్వం బారిన పడుతుంటారు. జ్వరం కారణంగా ఇష్టమైన అహారాని తీసుకున్న రుచి తెలియకుండా ఉంటుంది. అయితే కొందమంది ఈ సమయంలో అరటి పండును తీసుకోవచ్చా? లేదా? అనే అపోహలలో ఉంటారు. మరి ఆరోగ్యనిపుణు ఏం అంటున్నారు అనే అంశంపై మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్వరం వచ్చినవారు అరటి పండ్లను తినవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో సందేహించాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. అరటి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి.  దీని తీసుకోవడం వల్ల  రోగ నిరోధక శక్తిని మెరుగుపడుతుంది. రోగ నిరోధన శక్తి మెరుగుపడటం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది.  జ్వరం వచ్చిన వారు అరటి పండ్లను  తినవచ్చు.  


జలుబు సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఈ  అరటి పండ్లు తినకుండా ఉంటే చాలా మంచిది. ఇందులో అధికంగా శ్లేష్మం ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది.  కేవలం జ్వరంతో ఉన్నవారు మాత్రమే అరటి పండ్లను తినవచ్చు.


Also read: Lunula Nails: గోర్లపై ఉండే మచ్చతో మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా తెలుసుకోండి ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter