Weight Loss Tips: బరువు తగ్గడానికి మీరు ప్రత్యేక డైట్ మెయింటేన్ చేస్తున్నారా ? అయితే ఈ సమయంలో మీరు ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి (Weight Loss) డైటింగ్ చేస్తున్న సమయంలో మొదటి కొన్ని రోజుల్లోనే అద్భుతమైన మార్పులు కావాలని చాలా మంది భావిస్తారు. అయితే ఇలా చేస్తున్న సమయంలో కొన్ని తప్పులు కూడా చేసే అవకాశం ఉంది. నిజానికి వెయిట్ లాస్ అవ్వాలని చేసే ప్రయత్నాల్లో బరువు తగ్గడం కొన్ని సార్లు నిరవధింగా జరిగే అవకాశం ఉంది. 



ALSO READ| Dry Cough:  ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది


దీనికి కారణం మీ కండరాల్లో ఉన్న గ్లైకోజెన్‌ను శరీరం శక్తిని సంతరించుకోవడానికి వినియోగించడం మొదలు పెడుతుంది. మీరు కేలరీస్ అందించడం తగ్గించడం వల్ల ఇలా మజిల్స్‌లోని గ్లైకోజెన్ శరీరానికి ఎనర్జీ అందిస్తూ ఉంటుంది. దాంతో గ్లైకోజెన్ కరుగుతూ నీటిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో మజిల్స్, ఫ్యాట్ రెండూ తగ్గుగూ ఉంటాయి.


ఈ రెండూ కలిపి శరీరానికి కావాల్సిన మెటబాలిజం అందిస్తాయి. ఇలా మెటబాలిజం తగ్గడం వల్ల మళ్లీ బరువు తగ్గడానికి బదులు పెరగడం మొదలు అవుతుంది. 



ALSO READ| Bad Breath: నోటి దుర్వాసనను తేలికగా తీసుకోకండి


ఈ సమయంలోనే మీరు బరువు తగ్గేందుకు పాటిస్తున్న డైట్ (Diet) లేదా రెజిమేను ఆపాల్సిన సమయం అని అర్థం చేసుకోవచ్చు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook