Simple Tips For Weight Loss: అధిక బరువు అనేది అనారోగ్యానికి పునాదిలాంటిది. బరువును నియంత్రణలో పెట్టుకోకపోతే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుతాయి. అయితే ఉన్నఫళంగా బరువు తగ్గడం అనేది సాధ్యం కాదు. చిన్ని చిట్కాలతో శ్రమ లేకుండా బరువు తగ్గవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
Kidney Health: ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిని ఈ సమస్య వేధిస్తోంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు చాలా కారణాలే ఉంటాయి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మారడం, నీరు తక్కువగా తీసుకోవడం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. అయితే చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్య నుంచి బయటపడేందుకు సహాజ పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వాటిల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే, లభించే ఆకు కూర ఒకటి ఉంది. అదే కొండి పిండి ఆకు.
Comali Sunitha Weight Loss Tips: బిగ్‌బాస్ ఫేమ్ సునీత కేవలం 45 రోజుల్లో 13 కిలోలు బరువు తగ్గి ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు ముందు ఆమె ఎంతో బరువుతో బాధపడుతూ.. కొన్ని సింపుల్ చిట్కాలతో తేలికగా బరువు తగ్గింది.
World Health Day: మీరు మంచి ఫిట్నెస్ జర్నీ కోసం చూస్తున్నారా..? కానీ జిమ్‌కు వెళ్లడానికి బద్ధకంగా ఉందా..? అయితే మీ కోసం ఇంటి దగ్గరే ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా చేసుకొనే కొన్ని ఎక్సర్సైజ్స్ ఉన్నాయి. కేవలం జిమ్‌కు వెళ్లడం ద్వారా మాత్రమే బరువు తగ్గరు. సరైన డైట్, చిన్న చిన్న వ్యాయామాలను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వొచ్చు. కొత్తగా ఫిట్నెస్ స్టార్ట్ చేసే వారికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. మరి ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Shreyas Iyer Weight Loss Journey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అనూహ్యంగా బరువు తగ్గాడు. బరువు తగ్గుదల ఎలా సాధ్యమైందో తెలుసా? ఐపీఎల్ ముందు శ్రేయస్ అయ్యర్ బరువు తగ్గుదల ఎలానో తెలుసుకుందాం.
Amla Juice Benefits For Weight Loss: ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత ఔషధం ఉసిరికాయ. కేవలం ఒక గ్లాసు ఉసిరి నీటిని మీ రోజువారి జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ "పచ్చి ఉసిరి రసం" ఒక వరంలా పనిచేస్తుంది.
Keerthy Suresh Weight Loss Transformation: నటి కీర్తి సురేష్ తన కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా కనిపించినా, ఆ తర్వాత అనూహ్యంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం 10 నెలల వ్యవధిలో ఆమె 10 కిలోల బరువు తగ్గడం వెనుక ఉన్న ఫిట్నెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
Not Losing Weight After Gym: రోజూ జిమ్‌కి వెళ్లి చెమటలు పట్టేలా వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఇది సాధారణ సమస్య. దీనికి ప్రధాన కారణం శరీరంలో జీవక్రియ మందగించడమే. జీవక్రియ మందగిస్తే శరీరం తిన్న ఆహారం నుంచి క్యాలరీలను సరిగ్గా ఖర్చు చేయలేదు. అందుకే వ్యాయామం చేసినా బరువు తగ్గడం కష్టమవుతుంది. మరి దీని కోసం ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Jelly Roll weight loss journey; ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒకరు బరువు తగ్గిన కథ చాలా మందిని ఆకట్టుకుంటోంది. అది ఒక సాధారణ వ్యక్తి కథ కాదు. గ్ర్యామీ అవార్డు గెలుచుకున్న అమెరికన్ ర్యాపర్.. కంట్రీ సింగర్ జెల్లీ రోల్ జీవితంలో జరిగిన పెద్ద మార్పు ప్రస్తుతం వైరస్ అవుతుంది. ఎలాంటి మందులు వాడకుండా.. వెయిట్ లాస్ డ్రగ్స్ తీసుకోకుండా, ఆయన సుమారు 90 కిలోల బరువు తగ్గడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Nitin Gadkari Weight Loss: రాజకీయాలు పక్కనపెడితే బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించి వ్యక్తిగత విషయం ఆసక్తికరంగా ఉంది. అధిక బరువుతో బాగా పడిన ఆయన అనంతరం అనూహ్యంగా ఊహించని రీతిలో బరువు తగ్గారు. అది ఎలానో తెలుసుకుందాం.
2 KGs Weight Loss In 7 Days: అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటే ఇది చక్కటి వార్త. ఒక వారంలోనే రెండు కిలోల బరువు తగ్గే చక్కటి ప్రణాళికతో కూడిన ఈ ప్లాన్ పాటిస్తే బరువు తగ్గుదల సాధ్యమవుతుంది. మీ ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Belly Fat Loss Exercises ఈ రోజుల్లో చాలా మందికి పొట్ట కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ఆడవాళ్లు, మగవాళ్లు, యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా.. అందరికీ ఈ సమస్య ఉంటోంది. మొత్తం బరువు ఎక్కువగా లేకపోయినా.. పొట్ట ముందుకు రావడం వల్ల బరువు ఎక్కువగా కనిపిస్తుంది. మరి అలాంటి పొట్ట ఎలా తగ్గించుకోవాలంటే..
Weight Loss Exercises Plan: బరువు తగ్గడం అనేది కేవలం సౌందర్యానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్ సమస్యలను నివారించడంలో ఈ వ్యాయామాలు ఎంతో తోడ్పడతాయి.
Winter Weight Loss Diet Plan: శీతాకాలంలో చలి కారణంగా మనకు ఆకలి ఎక్కువగా వేస్తుంది. అదే సమయంలో శారీరక శ్రమ తగ్గుతుంది. దీనివల్ల చాలామంది తెలియకుండానే ఈ కాలంలో బరువు పెరుగుతుంటారు. అయితే, ఖరీదైన జిమ్ ట్రైనింగ్ లేదా కఠినమైన డైటింగ్ లేకుండానే, ప్రకృతి సిద్ధంగా దొరికే కొన్ని పండ్లతో బరువును సులభంగా నియంత్రించవచ్చు. శీతాకాలంలో బరువు తగ్గడానికి తోడ్పడే ఆ 4 అద్భుతమైన పండ్లు ఇవే.
Broccoli For Weight Loss: బరువు తగ్గడానికి కఠినమైన డైట్ లేదా జిమ్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, మన ఆహారంలో ఒక చిన్న మార్పు ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అదే బ్రోకలీ. చూడ్డానికి క్యాలీఫ్లవర్ లాగే ఉండే ఈ ఆకుపచ్చని కూరగాయ ఆరోగ్యానికి ఒక సంజీవిని వంటిది. శరీరాన్ని దృఢంగా, చురుకుగా ఉంచుకోవాలనుకునే వారికి బ్రోకలీ ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.
Weight Loss Tips Without Gym: నేటి కాలంలో అధిక బరువు (Obesity) అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గడం అనగానే అందరికీ గుర్తొచ్చేది కఠినమైన డైటింగ్, గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం. కానీ, మన జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, ఆకలితో అలమటించకుండానే నేచురల్‌గా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం.
Weight Loss With Curd: నేటి కాలంలో అధిక బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా మందిని వేధిస్తున్న సమస్య. అయితే, మన వంటింట్లో నిత్యం అందుబాటులో ఉండే పెరుగు, ఒక ప్రత్యేకమైన పొడి కలిపి తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Weight Loss Diet Plan: బరువు తగ్గడం చాలా కష్టమైన పని అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ, సరైన ఆహారం, వ్యాయామంతో బరువు తగ్గడం తప్పకుండా సాధ్యమవుతుందని కొందరు నమ్ముతున్నారు. అయితే చాలా త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడే కొన్ని ఆహారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Weight Loss With Curd: సాధారణంగా డైటింగ్ చేసే వారు పాలు, పెరుగు లేదా ఇతర పాల పదార్థాలకు దూరంగా ఉంటారు. కానీ, పెరుగు తింటేనే వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యమే కాకుండా బరువు కూడా తగ్గేందుకు అవకాశం ఉందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Did Dosa Is Secret Of KL Rahul Fitness And Healthy Life: భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఆటగాడు కేఎల్ రాహుల్. యవ్వనంగా.. చూడచక్కని రూపంతో ఉండే రాహుల్ ఆరోగ్య రహాస్యం తెలుసా..? 33 ఏళ్ల వయసులో ఫిట్‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ఫిట్నెస్ స్టోరీ తెలుసుకుందాం.
Five Amazing Health Benefits With Reverse Walking: ఆరోగ్యంగా ఉండాలంటే ముందు బద్ధకం వదిలేయాలి. శరీరానికి శ్రమ కల్పిస్తే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు.. బరువు తగ్గేందుకు అద్భుతమైన ప్రక్రియ రివర్స్ వాకింగ్. వెనక నుంచి నడవడం ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Weight Loss Drink to Reduce Belly Fat: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలామంది ఊబకాయం వేధించే సమస్యగా మారింది. ఇలా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల పాట్లు పడుతుంటారు. కానీ, ఇప్పుడు మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనేలేదు. కేవలం ఓ పానీయంతో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించేయోచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.