Actresses diet : హీరోయిన్స్ అందం మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. మరి ఆ అందం కోసం వారు ముఖ్యంగా.. తినే ఆహారంలో ఎన్నో నియమాలు పెట్టుకుంటారు. మరి మన సౌత్ ఇండియాలో.. టాప్ హీరోయిన్స్ గా కొన్ని సాగుతున్న వారు రోజు వారి బ్రేక్ ఫాస్ట్ లో ఏమి తింటారో చూద్దాం..
Do You Want To Lose 5 KG In One Month These: బరువు తగ్గించే డైట్: బరువు తగ్గాలనుకునే వారు నెల రోజులకు సంబంధించిన డైట్ ప్లాన్ అందిస్తున్నాం. పోషకాలతో కూడిన ఆరోగ్యాన్ని పెంచి బరువు తగ్గించే డైట్ ప్లాన్‌ను అమలు చేస్తే నెల రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గుతారు.
Korean Barley Tea For Weight Loss: కొరియన్ బార్లీతో తయారు చేసిన టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Weight Loss Drinks: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ కింది డ్రింక్స్‌ని ప్రతి రోజు తాగితే శరీరానికి బోలెడు లాభాలు కలగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ 5 డ్రింక్స్ ప్రతి రోజు తాగితే పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Blood Pressure Diet: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థ జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ సమస్యల్లో ముఖ్యమైంది, ప్రమాదకరమైంది అధిక రక్తపోటు. ఈ ఒక్క సమస్య ఇతర సమస్యలకు కారణం కావచ్చు.
Health Tips and Remedies: నిత్య జీవితంలో తలెత్తే వివిధ రకాల వ్యాధులు లేదా అనారోగ్య సమస్యలకు చాలా కారణాలుంటాయి. అదే సమయంలో అన్నింటికీ ప్రకృతిలో లబించే పదార్దాల్లోనే పరిష్కారం కూడా దాగుంటుంది. ఇందులో ఒకటి లవంగం. లవంగంతో కలిగే ప్రయోజనాలు వింటే ఇంకెప్పుడూ వదిలిపెట్టరు.
Exercise Vs Dieting: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు పెను సమస్యగా మారింది. స్థూలకాయం తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో ఏం చేస్తే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చనేది వివరంగా తెలుసుకుందాం.
Health News for Diabetic ప్రస్తుత జీవన శైలి వల్ల అందరికీ మధుమేహ సమస్య, అధిక బరువు అనేది ఉంటోంది. అయితే వాటికి సరైన వైద్య చికిత్సలేమీ ఉండవు. మన ఆహారపు ఆలవాట్లను మార్చుకోవడం, క్రమపద్దతిలో ఆహారాన్ని తీసుకుంటే అదుపులో పెట్టుకోవచ్చు.
Cholesterol Contro Tips: శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుంటే చాలా రకాల వ్యాధులకు ఆహ్వానం పలికినట్టే. ఎందుకంటే కొలెస్ట్రాల్ రక్త నాళికల్లో పేరుకుని వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంది. ప్రత్యేకించి చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Diet For Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిన్న చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు..
Weight Loss Drinking Milk Night: ప్రతి రోజూ పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజానాలు కలుగుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పాలను ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
Ajwain For Weight Loss In 15 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం సెలెరీని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి.
Cloves Benefits: ప్రతి కిచెన్‌లో తప్పనిసరిగా లభించే ఆ పదార్ధంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గించడంలో ఈ పదార్ధం సూపర్ ఫుడ్‌లా పనిచేస్తుంది.
Tea Side Effects: టీ అందరికీ మంచిది కాదు. కొందరికి ఏ హాని కల్గించకపోయినా..మరి కొందరికి మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. మిల్క్ టీ వల్ల కలిగే 5 ప్రధానమైన సమస్యల గురించి తెలుసుకుందాం..
Hardik Pandya Fitness and Diet. వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఫిట్నెస్ కోసం చాలా శ్రమించాడు. హార్దిక్ డైట్, ఫిట్నెస్ వర్కౌట్ గురించి ఓసారి తెలుసుకుందాం.
Eye Care Diet: కంటి సంరక్షణ చాలా అవసరం. కళ్లు లేకపోతే జీవితమంతా అంధకారమే. అందుకే ఎప్పటికప్పుడు కళ్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటి వెలుతురు పెంచేందుకు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు డైట్లో యాడ్ చేసే మంచి ఫలితాలుంటాయి..
Five diets that you shouldn’t try : 2022లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మేలు. వచ్చే సంవత్సరంలో మీరు దూరంగా ఉండాల్సిన ఆహారాలు ఏమిటో ఒకసారి చూడండి.. దీంతో మీరు బరువును నియంత్రణలో పెట్టుకునే అవకాశం ఉంటుంది.
Reasons Why You Should Eat Before Your Workout : ఫిట్నెస్గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌తో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. చాలా మంది ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేస్తుంటారు. అలా చేయొద్దంటున్నారు నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.