Diabetes Control Tips: కేవలం 5 రోజుల్లో ఎలాంటి ఖర్చు లేకుంగా మధుమేహనికి చెక్ పెట్టొచ్చు..
Diabetes Control 5 Days: మధుమేహంతో బాధపడుతున్న వారికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలు లేకపోతే తీవ్ర సమస్యగా మారే అవకాశాలున్నాయి. అయితే వీరు రోజు ప్రత్యేకమైన డైట్‌ను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Diabetes Control 5 Days: మధుమేహంతో బాధపడుతున్న వారికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలు లేకపోతే తీవ్ర సమస్యగా మారే అవకాశాలున్నాయి. అయితే వీరు రోజు ప్రత్యేకమైన డైట్‌ను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారికి చాలా మందిలో ఇన్సులిన్ లోపం ఉందని ఇటివలే నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ ఇన్సులిన్ వల్లే శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతాయి. కావున ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే తప్పకుండా పలు రకాల ఇంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇన్సులిన్ అనే ఔషధ మొక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఇన్సులిన్ ప్లాంట్ వల్ల ప్రయోజనాలు:
<<ఇన్సులిన్ ఆకులో కార్సోలిక్ యాసిడ్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు, ఉబ్బసం వంటి వ్యాధులను నియంత్రిస్తాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఆకులను 6 నుంచి 7 సార్లు ఆహారం తీసుకుంటే.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కావున మధుమేహంతో బాధపడే వారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాలి.
<< ఇన్సులిన్ మొక్క ఆకులను నెల రోజుల పాటు ప్రతిరోజూ ఒకటి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
<< ఈ ఆకుల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, టెర్పెనాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్, ఐరన్, బి-కెరోటిన్, కరోసోలిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది మధుమేహం వ్యాధి గ్రస్తులకు దివ్యౌషధంగా పని చేస్తుంది.
<< ఇన్సులిన్ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ మూలకాలు ఉంటాయి. కావున వీటిని రోజూకు రెండు సార్లు తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఉంటాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook