Raisins Health Benefits: ఎండు ద్రాక్షను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే మంచి డీటాక్స్ డ్రింక్ గా పనిచేస్తుంది ఇది మన లివర్ ను  కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండుద్రాక్షను రెయిసిన్స్, కిస్మిస్ అని అంటారు దీని డైలీ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల రోగనిరదక శక్తి కూడా పెరుగుతుంది. ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల క్యాన్సర్ కణాలు నశించిపోతాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది మంచి డిటాక్స్ డ్రింక్. రాత్రిపూట ఓ గ్లాసు నీటిలో పది వరకు ఎండు ద్రాక్షలు తీసుకొని నానబెట్టాలి. వీటిని ముందుగా శుభ్రం చేసుకుని నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి. డీటాక్స్ డ్రింక్ ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల నీకు ఆరోగ్యం బాగుంటుంది ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి స్కిన్ పై కూడా మంచి గ్లో వస్తుంది. ఇది మనం ఇంట్లో తయారు చేసుకునే మంచి డిటాక్స్ డ్రింక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: పుచ్చగింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఇక రోజూ అవే తింటారు..


ఎండుద్రాక్ష డికాక్స్ డ్రింక్ ను మనం సులభంగా ఇంట్లో తయారు చేసుకునే హోం డిటాక్స్ డ్రింక్ ఇది ముఖంపై యాక్నే పెరగకుండా కాపాడుతుంది. ఎండు ద్రాక్షను ఇలా నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు డబల్ అవుతాయి అ అరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అంతేకాదు విటమిన్ డి, పొటాషియం కిస్మిస్ లలో ఉన్నాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తం తయారవుతుంది అనేమియా రాకుండా ఉంటుంది. ఉదయం పరగడుపున ఈ కిస్మిస్లు తీసుకోవడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటారు ఆఫీస్ కి వెళ్లేవారు పిల్లలు ఉదయం కిస్మిస్లను తినాలి.


ఇదీ చదవండి: మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తింటున్నారా? అయితే, ఈ వ్యాధులు మీకోసం ఎదురుచూస్తున్నాయి..


ఉదయం ఎండు ద్రాక్షలతో పాటు రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే బిపి అదుపులో ఉంటుంది ఇందులో ప్రి రాడికల్స్ ఉంటాయి. ఎండు ద్రాక్ష వల్ల గ్యాస్ ఎసిడిటీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి ఎండుద్రాక్షలు రక్షిస్తాయి. వైరల్ జ్వరాలు ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు కిస్మిస్లు తమ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇవి వాటికి యాంటీగా పని చేస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిస్ బాధపడేవారు ఎండు ద్రాక్షలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. ఎండు ద్రాక్షలో పిల్లలకు ఇవ్వడం వల్ల వారిని మలబద్ధకం సమస్య నుండి సులభంగా కాపాడవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter