Weight Loss Tips: అవిసె గింజలతో వేగంగా బరువు తగ్గడం ఎలా?
Flaxseed For Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నవారు ప్రతి రోజూ అవిసె గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శరీర బలహీన వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ గింజలతో తయారు చేసిన స్మూతిని తాగాల్సి ఉంటుంది.
Flaxseed For Weight Loss: పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కడం లేదు. కాబట్టి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారలతో పాటు పలు రకాల విత్తనాలు తినడం వల్ల సులభంగా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆహారంలో అవిసె గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిని ప్రతి రోజూ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజలలో ఉండే పోషకాలు:
అవిసె గింజల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా దీనిని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా దృఢంగా కూడా మారుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అవిసె గింజలు బరువును ఎలా తగ్గిస్తాయి?
అవిసె గింజలు అనేక వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల పెరుగుతున్న శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా పొట్ట చుట్టూ పేరుపోయిన కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
లిన్సీడ్ విత్తనాలను ఎలా తీసుకోవాలి?:
పాలు, ఆపిల్ స్మూతీలో కలిపి లిన్సీడ్ గింజలను తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని కోసం ఒక కప్పు పాలు, 2 ఖర్జూరాలను మిక్సర్ గ్రైండర్లో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఆ స్మూతీని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని