Green Bananas Helps Weight Loss: పచ్చి అరటిపండులో అధిక పోషక విలువలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. దీనిలో విటమిన్ B-6, మెగ్నీషియం, ఫాస్ఫరస్  ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పచ్చి అరటి పండు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఎంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి రోజు పచ్చి అరటిపండు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో శరీరానికి కావాల్సిన షోషకాలు లభిస్తాయి.. పచ్చి అరటిపండులో అధిక పీచు పదార్థం ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా బ్లడె షుగర్‌ లెవల్స్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు రోజు పచ్చి అరటి పండు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.


ఆకుపచ్చ అరటిపండ్లు గుండెకి సహాయపడే అనేక పోషకాలతో నిండి ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం ఆరోగ్యకరమైన రక్తపోటు సంఖ్యలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో, ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. అరటి పండులో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల సులువుగా బరువు పెరుగుతారు. దీనికి బదులుగా పచ్చి ఆరటి పండు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆర్యోగ నిపుణులు అంటున్నారు.


Also Read: Lemon Peel Powder: నిమ్మతొక్కలో ఉండే ప్రయోజనాలు ఇవే ! దీంతో సమస్యలకు గుడ్‌ బై..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి