Health: ఇమ్యూనిటీని పెంచే విటమిన్ E
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus) కోట్లాది మందిని ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో వైద్యులు, ఆరోగ్య నిపుణుల సూచనలు పాటించడం తప్పనిసరి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) కోట్లాది మందిని ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో వైద్యులు, ఆరోగ్య నిపుణుల సూచనలు పాటించడం తప్పనిసరి. అందులో ప్రధానమైన అంశం రోగనిరోధక శక్తి ( Immunity ). ఇది వైరస్ తో పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక అమెరికా పరిశోధన ప్రకారం విటమిన్ ఈ ( Vitamin E ) లేకుండా ఇమ్యూనిటీ పూర్తి అవదు. అందుకే మనం విటమిన్ ఈ ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
క్యాప్సికమ్ లో బీటా క్యారోటిన్, ల్యూటెన్, జెనాక్సెతిన్, విటమిన్ ఉంటాయి. అందుకే క్యాప్సికమ్ ని తరచూ ఆహారంలో భాగం చేసుకోండి. ఈ కెమికల్స్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఒస్టోపోరోసిస్, అర్థిరైటిస్ , బ్రాంకైటిస్, ఆస్తావంటి సమస్యలపై సానుకూల ప్రభావం ఉంటుంది.
విటమిన్ ఈ లేకపోవడం వల్ల కలిగే ఆనారోగ్యాలు
- శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి.
- కొలెస్ట్రాల్ పై అదుపు ఉండదు.
- మానసిక సమస్యలు రావచ్చు.
- రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
విటమిన్ ఈ వల్ల లాభాలు
- ఏజెనింగ్ సమస్య ఉండడు.
- కళ్లకు మంచిది
- మానసిక సమస్యలు దూరం అవుతాయి.
- చర్మం రంగు మెరుస్తుంది.