Immunity Boosting Foods: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో తరుచు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధకశక్తిని పెంచే కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి అవి ఎంటో మనం తెలుసుకుందాం.
సీజన్ మారగానే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. రోజూ వారీ జీవితంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఇమ్యూనిటీ తగ్గడంలో ఈ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇమ్యూనిటీ బలోపేతం చేసేందుకు కొన్ని సహజసిద్ధమైన డ్రింక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
చలికాలం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. సీజన్ మారడంతో జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి. అయితే ఈ రెండు వస్తువులు తినడం ప్రారంభిస్తే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు స్థూలకాయం తగ్గించవచ్చు. మీరు చేయాల్సిందల్లా తేనె, పసుపు కలిపి తింటే చాలా లాభం కలుగుతుంది.
మన చుట్టూ విరివిగా లభించే వివిధ రకాల పండ్లలో ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషకాలుంటాయి. అందులో ముఖ్యమైంది బొప్పాయి. బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తినడం వల్ల కీలకమైన లాభాలున్నాయి. రోజూ పరగడుపున బొప్పాయి తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
ఆధునిక జీవన విధానంలో ఉరుకులు పరుగుల జీవితం నేపద్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. జిమ్ చేసేందుకు సమయం లేకపోతే వాకింగ్ ఒక్కటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి రోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది.
Immunity System Development: రోగనిరోధక శక్తి శరీరంలో కీలక ప్రాత షోషిస్తుంది. ఇది హానికరమైన వైరస్‌లను బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది బలహీనపడినప్పుడు శరీరంలో మార్పులు కలుగుతాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Immunity Deficiency: ఈ బిజీ బిజీ జీవితంలో టైం కి సరిగ్గా తినడం కూడా కుదరదు. అలా శరీరానికి కావాల్సిన పోషకాలు అందక అందరి చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించక ముందే మన శరీరం మనకి ఇస్తున్న సంకేతాలను మనం అర్థం చేసుకోవాలి.
ఆరోగ్యంగా, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే రోజూ ఉదయం పర గడుపున ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు ఫిట్ అండ్ స్లిమ్ అవుతారు. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Immunity Boosting Foods: సిట్రస్ పండ్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ముఖ్యంగా ఆరెంజ్, గ్రేప్‌ఫ్రూట్, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను డైట్లో చేర్చుకోవాలి. విటమిన్ సీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.
ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని అద్భుతమైన పోషకాలు ఇమిడి ఉంటాయి. అందులో ముఖ్యమైంది కాకరకాయ. ఆధునిక బిజీ ప్రపంచంలో ఎదురయ్యే చాలా వ్యాధులకు కాకరకాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజు ప్రారంభమయ్యేది దాంతోనే. అందుకే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ మిస్ చేయకూడదు. అదే సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా ఉండాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు దోహదపడే టాప్ 5 బ్రేక్‌ఫాస్ట్ పదార్దాల గురించి తెలుసుకుందాం.
Garlic Peels Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో అతి ముఖ్యమైంది వెల్లుల్లి. ఆయుర్వేదపరంగా వెల్లుల్లి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం వెల్లుల్లి తొక్కల గురించి.
Grapes Benefits: మనిషి ఆరోగ్యం అనేది పోషక పదార్ధాలపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే సాధ్యమైనంతవరకూ పండ్లే తినాలని సూచిస్తుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Winter Diseases: శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ వంటివి వెంటాడుతుంటాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్యలు మాత్రం బాధిస్తుంటాయి. మరి వీటి నుంచి రక్షణ ఎలా..ఆ వివరాలు తెలుసుకుందాం..
Green Peas Benefits: మనిషి ఆరోగ్యం అనేది మనం తినే ఆహార పదార్ధాల్లోనే ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలన్నీ ప్రకృతిలోనే లభ్యమౌతుంటాయి. ఎందులో ఎలాంటి పోషకాలున్నాయనేది తెలుసుకోగలిగితే చాలు. శరీరాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
Diabetic Care in Winter: శీతాకాలం వచ్చిందంటే ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇది మరింత ప్రమాదకరం కావచ్చు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..
Winter Diet Tips: చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు చలి వెంటాడుతుంటుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి..
Dates Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల ఫ్రూట్స్‌లో ఖర్జూరం అతి ముఖ్యమైంది. ఖర్జూరాన్ని సాధారణంగా హై ప్రోటీన్డ్ ఫుడ్‌గా పిలుస్తారు. అందుకే రోజూ ఖర్జూరం తింటే అన్ని అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Immunity Foods: సీజన్ మారింది. చలికాలం వచ్చేసింది. శీతాకాలం రావడంతోనే పలు అనారోగ్య సమస్యలు వెంటాడడం మొదలైంది. సీజనల్, వైరల్ జ్వరాలు అధికమౌతున్నాయి. మరి వీటి నుంచి ఎలా రక్షణ పొందాలనేది తెలుసుకుందాం.
Amla Health Benefits: ప్రకృతిలో కొన్ని పదార్ధాలు నిరంతరం లభిస్తే కొన్ని మాత్రం కేవలం సీజన్లోనే దొరుకుతుంటాయి. వీటిలో సీజనల్ ఫ్రూట్స్‌కు ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే ఆ సీజన్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఆ పదార్ధాల్లోనే ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.