Health benefits of Ginger with honey - తేనె, అల్లం రసం ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఒక టేబుల్ టీ స్పూన్ అల్లం రసంలో మరొక టేబుల్ టీ స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే జలుబు, దగ్గుకు సులభంగా చెక్ పెట్టొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Health benefits of Tulasi rasam with honey - తులసి ఆకుల రసం, తేనే ఆరోగ్య ప్రయోజనాలు:
ఒక చంచా తేనెలో ఒక చంచా తులసి ఆకుల రసం కలిపి తీసుకోవడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. తేనెలో కలిపి తీసుకునే వీలు లేనట్టయితే.. తులసి ఆకులను నమిలి ఆ రసం మింగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.


Health benefits of Shonti with jaggery - శొంఠి, బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం శొంఠితో కషాయం కాచుకుని అందులో పటిక బెల్లం కలుపుకుని సేవిస్తే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కాఫీ, ఛాయలో శొంఠి కషాయం కలిపి కూడా తీసుకోవచ్చు.


Also read : Nasal spray vaccine: నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందా ? Nasal spray vaccine benefits ?


Health benefits of Karakkaya rasam -  కరక్కాయ రసం ఆరోగ్య ప్రయోజనాలు:
కరక్కాయను చిన్న చిన్న ముక్కలు, ముక్కలుగా చేసి నోట్లో చప్పరిస్తూ ఆ రసాన్ని మింగడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. 


Health benefits of Elachi with Cloves - యాలకులు, లవంగాలు ఆరోగ్య ప్రయోజనాలు :
యాలకుల పొడి, లవంగాల పొడి (Cloves powder) వేడి నీటిలో కలుపుకుని సేవిస్తే గొంతులో ఇన్‌ఫెక్షన్‌ని దూరం పెట్టొచ్చు.


Also read : Zycov D vaccine: మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్, చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చిన తొలి వ్యాక్సిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook