Almonds: బాదాం...పోషకాలం గోదాం
సీజన్ ఏదైనా బాదాం పప్పులకు డిమాండ్ తగ్గదు. దానికి కారణం వాటిలో ఉన్న పోషకతత్వాలు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ బాదాంలను చాలా ఇష్టంగా తింటారు.
సీజన్ ఏదైనా బాదాం పప్పులకు డిమాండ్ తగ్గదు. దానికి కారణం వాటిలో ఉన్న పోషకతత్వాలు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ బాదాంలను చాలా ఇష్టంగా తింటారు. నేటి జీవన విధానానికి ( Lifestyle ) కు తగ్గ ఆహారం ఇది. గుండె జబ్బులు ఉన్న వారికి బాదాం సంజీవని లాంటవిది అని వైద్యులు ( Doctors) చెబుతుంటారు. ఆరోగ్యానికి ( Health ) కల్పిస్తుంది బాదం. Krishna Janmastami 2020: శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు
ఇలా బాదాం వల్ల ఎన్ని లాభాలో ( Badam Benefits )
* బాదాంలో హెల్తీ ఫ్యాట్స్ ( Healthy Fats ), యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి.
* బాదాంలో విటమిన్లు ( Vitamins ), ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
* స్నాక్స్ గా బాదాంలను తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు.
Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది
* బాదాంలు తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎల్ డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. దాంతో గుండెజబ్బులు తగ్గుతాయి.
* బాదాంలో విటమిన్ ఈ, కాల్షియం, పీచు పదార్ధాలు, రైబోఫ్లోవిన్ వంటివి అధికంగా ఉంటాయి.
*రోజూ బాదం తినడం వల్ల అందులో ఉండే యాంటి యాక్సిడెంట్స్ కణాలు డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాయి.