How To Relief From Period Pain: శీతాకాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణలో వచ్చే మార్పులు. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీని ప్రభావం పీరియడ్స్‌ పెయిన్‌ రావడానికి ఒక రకమైన కారణమని వెల్లడిస్తున్నారు. పీరియడ్స్‌ సమయంలో ఇలా చేయడం కారణంగా తీవ్ర కడుపునొప్పి సమస్యతో బాధపడుతుంటారు అవి ఎంటో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ డి: శీతాకాలంలో విటమిన్‌ డి అతి తక్కువగా లభిస్తుంది. సూర్యరశ్మిని తీసుకోకపోవడం వల్ల పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన  కడుపు నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తప్పకుండా  ఉదయం వ్యాయామం చేయడం మంచిది.


తక్కువ నీరు తగ్గడం: చలికాలంలో నీళ్లు తక్కువగా తగ్గుతారు. ఇలా చేయండం వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పీరియడ్స్‌ సమయంలో ఎక్కువ నీళ్లు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అధిక నీరు తగ్గడం కారణంగా శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. 



Also read: Skin Care Tips: వారంలో ఒకసారి ఈ ఫేస్‌ప్యాక్ రాస్తే చాలు, ముఖం నిగనిగలాడటం ఖాయం


 


హీటింగ్ ప్యాడ్: చలికాలంలో పీరియడ్స్‌ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి హీటింగ్ ప్యాడ్‌లను ఉపయోగిస్తారు. ఇది రక్తప్రసరణను సరిగ్గా జరగడంలో సహాయపడుతుంది.


పోషక ఆహారం తీసుకోవడం: పచ్చని కూరగాయలు, పండ్లను తీసుకోవడం చాలా మంది. దీని కారణంగా అజీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో మేలు చేస్తుంది.

Also read:Apple Diet : ఐదు కిలోల బరువు ఐదు రోజుల్లో తగ్గించే డైట్.. అమ్మాయిలకి సూపర్ ఐడియా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి