Reducing Belly Fat: ఈ 4 టీలు తాగితే మీరు వద్దన్నా 8 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరగడం ఖాయం..
6 Tea Can Help In Reducing Belly Fat Loss: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు ఈ కింది టీలను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
6 Tea Can Help In Reducing Belly Fat Loss: అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినేవారు సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పరిమాణాలు పేరుకుపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమే కాకుండా ఆధునిక జీవనశైలిని అనుసరిస్తున్నారు. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా వీటికి దూరంగా ఉండడమే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించే చిట్కాలను ప్రతి రోజు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల భారీ పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ నిపుణులు సూచించిన ఈ టీలను ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. అయితే ఏయే టీలు తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గి అనారోగ్య సమస్యల బారిన పడకుంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ టీలు తప్పకుండా తీసుకోండి:
లెమన్ టీ ప్రతి రోజు రెండు కప్పుల చొప్పున తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి రోజు ఈ టీని తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా శరర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ కూడా సులభంగా కరుగుతుంది.
ఉసిరి టీ కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో కేలరీలు బర్న్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీర బరువును తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు ఈ టీని రెండు కప్పుల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా
కొత్తిమీర టీ కూడా శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ టీలో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్టలోని గ్యాస్, మలబద్ధకం సమస్యలను తగ్గించి జీర్ణక్రియను కూడా మెరుగు పరుచుతుంది.
తులసి ఆకులతో తయారు చేసిన టీలో కూడా అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి ఈ టీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్టపై పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో కేలరీలను కూగా సులభంగా బర్న్ చేసి శరీర బరువు కూడా తగ్గిస్తుంది.
Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook