Skin Care: వేరుశెనగ అంటే చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. ఇది నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుంగా ఇది చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పల్లీలను ఫేస్ మాస్క్‌ లాగా చేసి ముఖానికి అప్లై చేస్తే.. ముఖం సౌందర్యం మరింత పెరిగే అవకాశాలున్నాయి.అంతేకాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫేస్ చర్మానికి పూయడం వల్ల చర్మం మరింత కాంతి వంతంగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నానబెట్టిన వేరుశెనగతో ఫేస్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో.. దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేరుశెనగ ఫేస్ మాస్క్ ఇలా తయారు చేయండి:


1. ముందుగా 2 చెంచాల శనగపిండిని తీసుకోవాలి.
2. ఆ తర్వాత దానికి 2 స్పూన్ల అరటి గుజ్జును జోడించాలి.
3. ఈ రెండింటినీ బాగా కలపాలి.
4. ఈ  వేరుశెనగతో చేసిన ఫేస్ మాస్క్‌ను ముఖానికి అప్లై చేయండి
5. ఈ ఫేస్ మాస్క్ ను ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచండి.
6. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి.
7. వేరుశెనగ ఫేస్ మాస్క్‌ని నెలకు మూడుసార్లు అప్లై చేసుకోవచ్చు.


ఈ ప్రయోజనాలను తప్పకుండా పొందుతారు:


- ముఖానికి మెరుగుదల వస్తుంది
- నిర్మలమైన ముఖం
- మొటిమలు మాయమవుతాయి
- ముఖం స్పష్టంగా మారుతుంది
- బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి
- చర్మం గ్లో మెరుస్తుంది
- చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Read also: TRS VS BJP: అమిత్ షా, యోగీ ఫైర్.. ప్రధాని మోడీ సైలెంట్! కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ ఖతర్నాక్ స్కెచ్చేసిందా?


Read also:  MP Raghurama Raju: అరెస్ట్ భయంతో భీమవరం వెళ్లని ఎంపీ రఘురామ.. ప్రధాని సభకు డుమ్మా! వైసీపీ దెబ్బ మాములుగా లేదుగా..  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook